-
BRAGCET 2024: ఏపీ అంబేద్కర్ గురుకులాల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్- పూర్తి వివరాలివే..
ఏపీలో బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల్ విద్యాలయ సొసైటీ(APSWREIS) నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరం అంటే 2024-25 కోసం గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో పరీక్షల వివరాలు, దరఖాస్తుల స్వీకరణ, ఇతర వివరాలు ఉన్నాయి. ఏపీలోని బీఆర్ అంబేద్కర్ గురుకులవిద్యాలయాల్లో…