Tag: BP

  • Low BP ఈ లక్షణాలు ఉంటే మీరు లో బీపీతో ఉన్నట్లే.. ఇది హై బీపీ కంటే డేంజర్.. వెంటనే ఇలా చేయండి

    Low BP ఈ లక్షణాలు ఉంటే మీరు లో బీపీతో ఉన్నట్లే.. ఇది హై బీపీ కంటే డేంజర్.. వెంటనే ఇలా చేయండి

    Low blood pressure : కూర్చుని ఉండి స్పీడ్‌గా పైకి లేచినప్పుడు లేదా ఎప్పుడైనా పగటిపూట తల తిరిగినట్లు, మైకంగా అనిపించిందా? ఇవి లో బ్లడ్‌ ప్రెజర్‌(లో బీపీ)కి సంకేతాలు కావచ్చు. ధమనుల ద్వారా రక్త ప్రసరణ శక్తి తగ్గినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఆహారపు అలవాట్లు, డీహైడ్రేషన్‌, ఇన్ఫెక్షన్, బ్లడ్‌ లాస్‌, గుండె సమస్యలు, ఎండోక్రైన్ డిజార్డర్స్‌, అలెర్జిక్‌ రియాక్షన్ల వల్ల లో బీపీ రావచ్చు. లో బీపీ అంటే ఏంటి? సంకేతాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల…

  • అధిక రక్తపోటును తగ్గిస్తున్న కొత్త ఔషధం.. ఎలా పనిచేస్తుందంటే..

    అధిక రక్తపోటును తగ్గిస్తున్న కొత్త ఔషధం.. ఎలా పనిచేస్తుందంటే..

    ప్రపంచ వ్యాప్తంగా చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు ఒకటి. ముఖ్యంగా దీని కారణంగా డయాబెటిస్, హార్ట్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ తలెత్తే అవకాశం ఎక్కువ. అయితే ప్రస్తుతం అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌తో కలిసి పనిచేస్తున్న పరిశోధకులు ఇందుకు పరిష్కారాన్ని కనుగొన్నారు. ఏంటంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ద్వారా ఆమోదించ బడిన అధిక బరువు తగ్గించే కొత్త ఔషధం ‘టిర్జెపటైడ్’ ఒబేసిటీ కలిగిన వారిలో హై బ్లడ్ ప్రెజర్‌ను, సిస్టోలిక్ బ్లడ్ ప్రెజెర్‌ను…

  • High BP – Low BP – హై బీపీ-లోబీపీ మధ్య వ్యత్యాసం..? ఇదే

    High BP – Low BP  – హై బీపీ-లోబీపీ మధ్య వ్యత్యాసం..? ఇదే

    ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. అటువంటి సమస్యలలో సర్వసాధారణమైనది హై బీపీ, లో బీపీ. శరీరంలోని రక్త ప్రసరణ హెచ్చుతగ్గులవుతుంది. దీని వల్ల శరీరంపైనా, ఆరోగ్యంపైనా అనేక దుష్ప్రభావాలుపడుతుంటాయి. మన శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంప్ చేయడానికి గుండె పనిచేసినప్పుడు రక్తపోటు పరిస్థితి వస్తుంది, గుండె శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సాధారణ పద్ధతిలో పంప్ చేయగలిగినంత వరకు, దానిని సాధారణ రక్తపోటు అంటారు. రక్త ప్రసరణలో సమస్యలను రక్తపోటు(బ్లడ్…