Tag: Boild Eggs

  • ఉదయాన్నే పరగడుపున ఉడికించిన గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..! బరువు పెరుగుతారా..? తగ్గుతారా.?

    ఉదయాన్నే పరగడుపున ఉడికించిన గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..! బరువు పెరుగుతారా..? తగ్గుతారా.?

    గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉడికించిన గుడ్లు మంచి పోషకాహారం. ఈ గుడ్డులో దాదాపు 78 కేలరీలు ఉంటాయి. ఇందులో శరీరానికి అవసరమైన కొవ్వు, ప్రొటీన్లు, కొవ్వు, విటమిన్ డి, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. రోజుకు ఒకటి ఉడికించిన గుడ్డు తింటే ఒక వారంలో మీ శరీరంలో మార్పులు కనిపిస్తాయి. గుడ్లలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో వచ్చే అనేక వ్యాధులను త్వరగా నయం చేయడంలో గుడ్డు మేలు చేస్తుంది. ఉడికించిన గుడ్లలో విటమిన్…