-
Black vs Green Grapes: నలుపు లేదా ఆకుపచ్చ ద్రాక్షలో ఏది బెటర్..? ఆరోగ్యానికి ఏది మంచిదంటే..
మార్కెట్‌లో రకరకాల పండ్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, మీరు షాపింగ్‌కు వెళ్లినప్పుడు ప్రతిసారి గందరగోళానికి గురవుతారు. ఏది కొనాలి, ఏది కొనకూడదు అనే సందేహం నెలకొంటుంది. ముఖ్యంగా ద్రాక్షలో. ఇక్కడ చూస్తే.. నల్ల ద్రాక్ష మంచిదా లేక పచ్చిదా అనే సందేహం ఎప్పటి నుంచో అందరినీ ఆలోచింపజేసే అంశం. ఏది కొనాలో నిర్ణయించుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే నలుపు, ఆకుపచ్చ ద్రాక్షల్లో ఏ ద్రాక్ష ఆరోగ్యానికి మంచిదో తెలుసా? ప్రస్తుతం మార్కెట్‌లో ద్రాక్ష పండ్ల…