Tag: BJP

  • ఎన్డీయేలోకి బీఆర్ఎస్‌. కేసీఆర్ – కేటీఆర్ – హరీష్ మధ్య గొడవలు.?

    ఎన్డీయేలోకి బీఆర్ఎస్‌. కేసీఆర్ – కేటీఆర్ – హరీష్ మధ్య గొడవలు.?

    రాజకీయాల్లో ఇది జరగదు ఇది జరుగుతుంది అని చెప్పేందుకు ఏమీ ఉండవు. ప్రస్తుతం రాజకీయాల్లో నైతిక విలువలు పూర్తిగా దిగజారిపోయాయి. ఇందుకు తాజాగా బీహార్ లో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. నితీష్ కుమార్ గత నాలుగేళ్లలో ఎలా పిల్లి మొగ్గలు వేశాడో ? ఎలా తన సీఎం పదవిని కాపాడుకున్నాడో చూస్తూనే ఉన్నాం. ఇక ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిణామాలు కూడా శరవేగంగా మారుతున్నాయి. గత పదేళ్లుగా కేసీఆర్‌కు తిరుగులేకుండా రాజకీయం నడిచింది. గత ఎన్నికల్లో టిఆర్ఎస్…