Tag: Bird flu

  • APలో ‘బర్డ్ ఫ్లూ’ కలకలం! 3 నెలలు చికెన్ షాపుల బంద్‌కు ఆదేశం!

    APలో ‘బర్డ్ ఫ్లూ’ కలకలం! 3 నెలలు చికెన్ షాపుల బంద్‌కు ఆదేశం!

    ఇటీవల ప్రపంచంలో కొత్త కొత్త వైరస్ లు మనుషులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొత్త వైరస్ ల భారిన పడి జంతువులు, పక్షులు కూడా విల విలలాడిపోతున్నాయి. డేంజరస్ వైరస్ లో ఒకటి బర్డ్ ఫ్లూ. ఈ వ్యాధి కోళ్లు, బాతులు, ఇతర పక్షి జాతులకు ఒకదాని తర్వాత ఒకటి వెంటనే ప్రభావం చూపిస్తుంది. ఇది హెచ్5ఎన్1 (H5N1)అనే వైరస్ వల్ల వ్యాపిస్తుంది. గతంలో భారత్ లో బర్డ్ ఫ్లూ తీవ్ర కలకలం రేపింది. లక్షల…