Tag: Bhogi

  • Kanuma: కనుమ రోజు ఎందుకు ప్రయాణాలు చేయకూడదు?

    Kanuma: కనుమ రోజు ఎందుకు ప్రయాణాలు చేయకూడదు?

    తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతిని పెద్ద పండగగా పిలుచుకుంటారు. మూడు రోజుల పాటు ఎంతో సందడిగా జరిగే ఈ పండగ సమయంలో తెలుగు లోగిళ్లు కొత్త అల్లుళ్లు, బంధు మిత్రులతో కళకళలాడుతుంటాయి. పచ్చని తోరణాలతో సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించే ఈ పర్వదినంలో తొలి రోజు భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి, రెండో రోజు పితృదేవతలను పూజించే సంక్రాంతి కాగా.. మూడో రోజు కనుమ. (Kanuma festival) పాడి పశువుల పండగ కనుమ. వ్యవసాయ క్షేత్రాల్లో పంటల సాగుకు…