Tag: Bhivpuri

  • first Sai baba temple at Bhivpuri.-ప్రపంచంలోనే తొలి బాబా గుడి – భివ్‌పురి. ఆ కథేంటో తెలుసుకుందామా..?

    first Sai baba temple at Bhivpuri.-ప్రపంచంలోనే తొలి బాబా గుడి – భివ్‌పురి. ఆ కథేంటో తెలుసుకుందామా..?

    ముంబై, పూనెలకు మధ్య ఉన్న రైలు మార్గంలో కనిపించే ఒక చిన్న గ్రామం భివ్‌పురి. 1916లో ఇక్కడ నిర్మించిన సాయిబాబా ఆలయమే ప్రపంచంలోని మొట్టమొదటి బాబా గుడి. ఈ ఆలయంలోని విగ్రహాన్ని సాక్షాత్తూ బాబాగారే అందించడం ఒక విశేషం అయితే, ఈ ఆలయాన్ని నిర్మించిన కేశవ్‌ రామచంద్ర ప్రధాన్‌ ఒక నాస్తికుడు కావడం మరో విశేషం. రామచంద్ర ప్రధాన్‌ భివ్‌పురి గ్రామానికి చెందిన రామచంద్ర ప్రధాన్‌ ఒక సాధారణ గుమాస్తా. ముంబైలో నివసించే ఒక పార్శీ వర్తకుని…