Tag: Bharat Rice

  • ఏపీ రాష్ట్ర ప్రజలకు శుభవార్త.. త్వరలో భారత్ బియ్యం

    ఏపీ రాష్ట్ర ప్రజలకు శుభవార్త.. త్వరలో భారత్ బియ్యం

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు గుడ్‌ న్యూస్‌ అందింది. కిలో కేవలం రూ. 29కే లభించే భారత్ బియ్యం త్వరలోనే ఏపీకి కూడా రానుంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో అమ్మకాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మరో 10 రోజుల్లోనే ఆంధ్రాలో కూడా మొదలుపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి అనంతపురం కదిరిలో ఇటీవలే విజయవంతంగా ప్రయోగాత్మకంగా ప్రారంభించామని పేర్కొన్నారు. ఎన్సిసిఎఫ్, నాఫెడ్, కేంద్రీయ బండార్ దుకాణాల ద్వారా అమ్మకాలు చేపట్టనున్నట్లు వివరించారు. బియ్యం రేట్లు కిలో 60 రూపాయలకు చేరిపోయాయి.…

  • Bharat Rice: నేటి నుంచి కిలో 29 రూపాయలకే భారత్ రైస్, ఎక్కడ దొరుకుతాయి, ఎలా కొనుగోలు చేయవచ్చు

    Bharat Rice: నేటి నుంచి కిలో 29 రూపాయలకే భారత్ రైస్, ఎక్కడ దొరుకుతాయి, ఎలా కొనుగోలు చేయవచ్చు

    How To Book Bharat Rice Online: దేశంలో సన్నబియ్యానికే డిమాండ్ ఎక్కువ. అందుకే ఆ బియ్యం ధర రోజురోజుకూ పెరిగిపోతోంది. కిలో బియ్యం 50 రూపాయలు దాటేసింది. దాంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో సరికొత్త పధకాన్ని ప్రారంభించింది. కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో భారత్ రైస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పధకం కింద నాణ్యమైన సన్న…