Tag: Bharat Ratna

  • BREAKING : తెలుగు తేజం మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారత రత్న. మరో ఇద్దరు మాజీ ప్రధానులకు భారతరత్న.. ప్రకటించిన కేంద్రం

    BREAKING : తెలుగు తేజం మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారత రత్న. మరో ఇద్దరు మాజీ ప్రధానులకు భారతరత్న.. ప్రకటించిన కేంద్రం

    భారతమాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ ప్రకటించారు. విశిష్ట పండితుడు మరియు రాజనీతిజ్ఞుడిగా, నరసింహారావు భారతదేశానికి వివిధ హోదాలలో విస్తృతంగా సేవలందించారని ప్రధాని మోడీ అన్నారు. ఏపీ సీఎంగా, కేంద్ర మంత్రిగా, అనేక సంవత్సరాల పాటు ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన కృషిని దేశం గుర్తుంచుకుంటుందన్నారు. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో అతని దూరదృష్టి గల నాయకత్వం కీలక…

  • Bharat ratna ‘భారత రత్న’ ఎవరికిస్తారు? గ్రహీతలు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?

    Bharat ratna  ‘భారత రత్న’ ఎవరికిస్తారు? గ్రహీతలు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?

    బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం శనివారం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ప్రకటించింది. బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు(మరణానంతరం) సైతం ఈ అవార్డును అందజేయనున్నట్టు ఇటీవలే వెల్లడించింది. 10 రోజుల వ్యవధిలోనే ఇద్దరు ప్రముఖులు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. దీంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే అసలు ‘భారత రత్న’ అవార్డును ఎవరికిస్తారు? ఎందుకిస్తారు? ఈ అవార్డు పొందినవారికి ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా? అనే ప్రశ్నలు సామాన్యుల్లో…

  • LK Advani – PM Modi: ఎల్‌కే అద్వానీకి ‘భారత రత్న’: ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన

    LK Advani – PM Modi: ఎల్‌కే అద్వానీకి ‘భారత రత్న’: ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన

    Bharat Ratna to LK అద్వానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ (Bharat Ratna) ప్రదానం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని ఎక్స్ వేదికగా ఆయన ప్రకటన చేశారు. ” భారత రత్న గౌరవం అందుకోబోతున్న ఎల్‌కే అద్వానీతో నేను మాట్లాడి అభినందనలు తెలిపాను. మన కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు. దేశాభివృద్ధికి…

  • Bharat Ratna Karpoori Thakur: కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న ప్రకటన..ఎవరీ కర్పూరీ ఠాకూర్ ఆయన చరిత్ర ఏంటి…

    Bharat Ratna Karpoori Thakur:  కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న ప్రకటన..ఎవరీ కర్పూరీ ఠాకూర్ ఆయన చరిత్ర ఏంటి…

    Who is Karpoori Thakur: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మంగళవారం (జనవరి 23) పెద్ద ప్రకటన చేసింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం (జనవరి 24) కర్పూరి ఠాకూర్ 100వ జయంతి ఉన్న తరుణంలో ఈ ప్రకటన చేశారు. కర్పూరీ ఠాకూర్‌ని బీహార్‌లో జననాయక్‌ అని పిలుస్తారు. కర్పూరి ఠాకూర్ బీహార్ మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి. ఠాకూర్ డిసెంబర్ 1970 నుండి జూన్ 1971 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు.…