Tag: Bhakthi

  • గుడిలో శఠగోపం తలపై ఎందుకు పెడతారు ?

    గుడిలో శఠగోపం తలపై ఎందుకు పెడతారు ?

    ప్రతి రోజు లేదా వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్ళడం దాదాపుగా అందరికీ అలవాటు ఉంటుంది. మరి దేవాలయంలో తీర్థం, శఠగోపం, కానుక/దక్షిణ చూస్తూనే ఉంటాం. అయితే.. తీర్థం గురించి ఎంతో కొంత తెలుసు. దానిలో కలిపే ఔషధులు, తులసీ తదితరాలతో ఆరోగ్యం, మనస్సు, వాక్కు శుచి అవుతుంది. అయితే వెండి లేదా రాగి లేదా ఇత్తడి శఠగోపం ప్రతీ భక్తుడి తలపై పెడుతారు. దీనివల్ల ఉపయోగం ఏమిటి ? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం.…

  • ఆ ఆలయంలో అమ్మవారికి 16 ప్రదక్షిణలు చేస్తే చాలు.. అప్పులు తీరిపోతాయంటూ

    ఆ ఆలయంలో అమ్మవారికి 16 ప్రదక్షిణలు చేస్తే చాలు.. అప్పులు తీరిపోతాయంటూ

    మనలో చాలామంది నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అప్పుల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఒక ఆలయానికి వెళ్లి అమ్మవారికి మొక్కి 16 ప్రదక్షిణలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయట. అప్పులు ఉన్నవాళ్లు నిమిషాంబ దేవి ఆలయాన్ని సందర్శించడం వల్ల అప్పులు తీరిపోతాయట. బోడుప్పల్ లో( Boduppal ) ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరతాయని చాలామంది భావిస్తారు. నిమిషాంబదేవిని( Nimishamba Devi ) ఏం కోరుకున్నా వేగంగా కోరికలు…

  • శ్రీరాముడు పూజించిన ఈ చెట్టును మీ ఇంట్లో పెంచుకోండి… దీని ప్రాముఖ్యత తెలుసా…?

    శ్రీరాముడు పూజించిన ఈ చెట్టును మీ ఇంట్లో పెంచుకోండి… దీని ప్రాముఖ్యత తెలుసా…?

    హిందూ మతానికి ప్రకృతికి ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ప్రకృతిలో ఉండే రకరకాల చెట్లను జంతువులను హిందూమతంలో పూజిస్తూ ఉంటారు. కొన్ని జంతువుల అయితే దేవుడి వాహనాలుగా కొలుస్తూ ఉంటారు. ఇక ప్రత్యేకించి తులసి, రావి, జమ్మి వంటి చెట్లను ఇంటి పరిసరాల్లో పాతుకుని ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఈ చెట్లలో జమ్మి చెట్టుకు ప్రత్యేకమైన ఆవశ్యకత ఉంది. శ్రీరాముడు వనవాసం చేసే సమయంలో జమ్మి చెట్టుకు పూజలు చేసేవారు అని చెబుతారు. ఈ చెట్టుని పూజించడం…

  • Pooja Room Tips: పూజ గదిలో ఎక్కువగా అగర్బత్తులు వెలిగిస్తున్నారా? అయితే ఇది మీకోసమే..

    Pooja Room Tips: పూజ గదిలో ఎక్కువగా అగర్బత్తులు వెలిగిస్తున్నారా? అయితే ఇది మీకోసమే..

    Pooja Room Tips: పూజ చేయాలంటే కచ్చితంగా ధూప దీప నైవేద్యం పెట్టాల్సిందే. ఇవి లేకుండా ఏ ఇంట్లో కూడా పూజ పూర్తి అవదు. ఈ పూజా కార్యక్రమంలో అగర్బత్తీలు ముఖ్య పాత్రను పోషిస్తాయి. దీనికోసం ప్రతి ఇంట్లో వీటి పొగను పీలుస్తుంటారు. అయితే ఇవే కాదు దోమల కోసం కూడా అగర్బత్తీలు వాడుతున్నారు. మరి ఇంతకీ ఈ అగర్బత్తీలు వాడడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో తెలుసా? వీటి వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయట.…

  • Devotional – దేవుడి విగ్రహాలను పూజించేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తే పుణ్యానికి బదులు పాపం వస్తుంది..?

    Devotional – దేవుడి విగ్రహాలను పూజించేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తే పుణ్యానికి బదులు పాపం వస్తుంది..?

    సాధారణంగా మనదేశంలో దేవుడి పూజకు చాలా ప్రాధాన్యత ఉంది. హిందూ పురాణాల ప్రకారం ప్రతిరోజు దేవున్ని పూజించడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. అందువల్ల ప్రజలందరూ ప్రతిరోజు ఇంట్లో దేవుని పూజించడమే కాకుండా దేవాలయాలకు వెళ్లి మరి భగవంతుడిని పూజిస్తూ ఉంటారు. అయితే సాధారణంగా ప్రతి ఇంట్లో పూజ గదిలో దేవుడి ఫోటోలతో పాటు దేవుడి విగ్రహాలు కూడా ఉంటాయి. ఇలా ప్రతిరోజు దేవుడి ఫోటోలకు విగ్రహాలకు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే దేవుడి విగ్రహాలను, ఫోటోలను పూజించే…