-
Bells in Temples – దేవాలయాల్లో గంటలు ఎందుకు పెడతారు?
Bells in Temples – దేవాలయాల్లో గంటలు ఎందుకు పెడతారు? గంట ఓం శబ్ధానికి లేదా సృష్టి శబ్ధానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అందుకే గంట కొడతారు. అన్ని రకాల వాస్తు దోషాలు కూడా గంట మోగించడం ద్వారా తొలగిపోతాయి. గంట శబ్దం క్రమం తప్పకుండా ఎక్కడ వస్తుందో, అక్కడి వాతావరణం ఎప్పుడూ స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంటుంది. స్కంద పురాణం ప్రకారం గుడిలో గంట మోగించడం వల్ల మనిషికి వంద జన్మల పాపాలు నశిస్తాయి. గంట మోగించడం ద్వారా…