-
BEL Job Recruitment: ఇంజినీరింగ్ డిప్లొమాతో బెల్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?
BEL Job Recruitment | ఇంటర్నెట్‌డెస్క్: ప్రభుత్వరంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమాతో పాటు ఐటీఐ అర్హతతో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, ఐటీఐ అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ముగుస్తోంది. అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థులు జనవరి 31లోపు దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ యూనిట్‌లో పనిచేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల కోసం క్లిక్ చేయండి నోటిఫికేషన్‌లో…