-
Health Tips – షుగర్ వ్యాధి గ్రస్తుల పాలిట వరం ఈ కూరగాయ..ఇన్సులిన్ మందు కన్నా తక్కువేమీ కాదట..
షుగర్ ఒక ప్రమాదకరమైన వ్యాధి. దీంతో రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. షుగర్ ఒక నయం చేయలేని వ్యాధి. కానీ సరైన ఆహారం ,ఆరోగ్యకరమైన జీవనశైలి సహాయంతో ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. ప్రస్తుతం చెడు ఆహారపు అలవాట్లు, చెడు అలవాట్ల కారణంగా ఈ వ్యాధి చాలా మందిని తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. షుగర్ నయం చేయలేని వ్యాధి కావచ్చు, కానీ దానిని అదుపులో ఉంచుకోవడం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. మీ ఆహార కోరికలను నియంత్రించడం…