Tag: Bank jobs

  • SBIలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్ష వరకు జీతం.. అర్హులు వీరే?

    SBIలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్ష వరకు జీతం.. అర్హులు వీరే?

    బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? బ్యాంకు ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. భారీ వేతనంతో బ్యాంకు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. మీరు ఈ ఉద్యోగాలను పొంది జీవితంలో ఉన్నత స్థితిలో స్థిరపడిపోవచ్చు. పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఏ నోటిఫికేషన్ ను వదిలినా ఈ నోటిఫికేషన్ ను మాత్రం వదలొద్దు. దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్‌ కేడర్‌…

  • IDBI Bank Recruitment 2024: 500 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

    IDBI Bank Recruitment 2024: 500 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

    మొత్తం పోస్టుల సంఖ్య: 500.పోస్టుల వివరాలు: జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌(గ్రేడ్‌-ఓ)-500(యూఆర్‌-203, ఎస్సీ-75,ఎస్టీ-37, ఈడబ్ల్యూఎస్‌-50, ఓబీసీ-135) జోన్‌లు: అహ్మదాబాద్, భోపాల్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగ్‌పూర్, పుణె, భువనేశ్వర్, పాట్నా, చండీగఢ్, ఢిల్లీ, కోల్‌కతా, లక్నో. అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 31.01.2024 నాటికి 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం:…

  • Bank Jobs: పీఎన్‌బీలో 1,025 ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలుసా?

    Bank Jobs: పీఎన్‌బీలో 1,025 ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలుసా?

    PNB Recruitment 2024 : బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారికి గుడ్‌న్యూస్‌. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 1,025 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 7 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్ష మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉంది. నోటిఫికేషన్‌లో కొన్ని వివరాలివే.. మొత్తం 1,025 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కాగా.. వీటిలో ఆఫీసర్‌ -క్రెడిట్‌ (జేఎంబీ స్కేల్‌-1) ఉద్యోగ ఖాళీలు 1000 ఉన్నాయి.…

  • IBPS calendar : క్లర్క్​, పీఓ పరీక్షల తేదీలను ప్రకటించిన ఐబీపీఎస్​- ఎగ్జామ్​ క్యాలెండర్​ ఇదే

    IBPS calendar : క్లర్క్​, పీఓ పరీక్షల తేదీలను ప్రకటించిన ఐబీపీఎస్​- ఎగ్జామ్​ క్యాలెండర్​ ఇదే

    IBPS calendar 2024 : 2024 ఏడాదిలో నిర్వహించే వివిధ పరీక్షలకు సంబంధించిన టెంటెటివ్​ (తాత్కాలిక) క్యాలెండర్​ని విడుదల చేసింది ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ బ్యాంకింగ్​ పర్సనల్​ సెలక్షన్​ (ఐబీపీఎస్​). అభ్యర్థులు ibps.in వెబ్​సైట్​లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (ఐబీపీఎస్ ఆర్ఆర్​బీ క్లర్క్, ఆర్ఆర్​బీ పీవో) ఆఫీస్ అసిస్టెంట్స్, ఆఫీసర్ స్కేల్-1 ప్రిలిమినరీ పరీక్షను 2024 ఆగస్టు 3, 5, 10, 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. ఆఫీసర్స్ స్కేల్ 2, 3లకు…