-
Bank Holidays: ఫిబ్రవరిలో బ్యాంకుల సెలవుదినాలు ఇవే
జనవరి నెల ముగిసి ఫిబ్రవరి రాబోతోంది. ఈ ఏడాది లీప్ సంవత్సరం కావడంతో ఫిబ్రవరిలో 29 రోజులు ఉన్నాయి. కాబట్టి ఫిబ్రవరి నెలలో బ్యాంక్ కు సంబంధించిన పనులు ఏమైనా ఉంటే వాటిని త్వరగా పూర్తిచేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో 18 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. పండుగలు, శని, ఆదివారాలు కలుపుకుని మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవు. ఫిబ్రవరి 4 ఆదివారం, ఫిబ్రవరి 10 రెండో శనివారంతో పాటు గ్యాంగ్ టక్ లో…