-
Many bank accounts – మీకు ఎన్ని బ్యాంకుల్లో ఖాతాలున్నాయి..? అయితే నష్ట పోతున్నారు..! అసలు విషయం తెలుసుకోండి..
More Bank Accounts : బ్యాంకులు ఆఫర్లు ప్రకటించడంతో జనాలు పాత ఖాతాలను మరిచిపోయి కొత్త ఖాతాలను తెరుస్తారు. దీంతో కొంతమంది పాత ఖాతాలను మీకు తెలియకుండా యధేచ్చగా వాడుతున్నారు. ఢిల్లీకి చెందిన సుమిత్ త్యాగి ఐటి కంపెనీలో పనిచేస్తున్నాడు. తన పాత ఖాతా ద్వారా మోసం జరిగిందని బ్యాంకు నుంచి అతడికి ఒక రోజు కాల్ వచ్చింది. వెంటనే అతడు బ్యాంకుకు వెళ్లి ఈ ఖాతాను చాలా సంవత్సరాలుగా వాడటం లేదని చెప్పాడు. అటువంటి సమయంలో…