-
Banana Ghee : పరగడుపునే అరటిపండు, నెయ్యిని కలిపి తింటే.. ఎన్నో లాభాలు.. ముఖ్యంగా పురుషులకు..!
Banana Ghee : అరటి పండ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అయితే అరటిపండు, నెయ్యిని కలిపి తినడం వల్ల ఇంకా ఎంతో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అరటి పండు, నెయ్యిల ద్వారా మన శరీరానికి కావల్సిన అన్ని పోషకాలు లభిస్తాయి. దీంతో అనేక వ్యాధులు తగ్గిపోతాయి. ఈ క్రమంలోనే రోజూ ఉదయాన్నే ఈ రెండింటినీ కలిపి తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అరటి పండ్ల ద్వారా…
-
Banana Eating Time : Banana: అరటి మంచిదే.. కానీ ఈ సమయాల్లో తింటే మాత్రం డేంజర్
Health Tips: అరటి.. అందరికీ ఇష్టమైన ఫ్రూట్. తిన్న వెంటనే ఎనర్జీ ఇస్తుంది. ఫుడ్ సులువుగా జీర్ణం చేయడంలోనూ కీ రోల్ పోషిస్తుంది. అరటి పండ్లు చౌకగానే అన్ని ప్రాంతాలలో లభిస్తాయి. అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం, పీచు మొదలైన పోషకాలు దండిగా ఉంటాయి. 100 గ్రాముల అరటి పండులో 258 మిల్లీగ్రాముల పొటాషియం, 2.6 గ్రాముల పీచు, 14 శాతం విటమిన్ సి, 20 శాతం విటమిన్ B6, 6 శాతం మెగ్నీషియంలోపాటు మాంగనీస్, రాగి,…
-
Banana and Hot Water : ఉదయం అరటిపండు తిని గ్లాస్ వేడి నీరు తాగితే కలిగే ప్రయోజనాలు!
అరటిపండు ఆరోగ్యానికి మంచిది. అందరూ ఇష్టపడి తినేవాటిలో ఇది కూడా ఒకటి. రోజూ అరటిపండు తింటే ఉపయోగం ఉంటుంది. అయితే ఈ కాలంలో చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీన్ని తగ్గించేందుకు అనేక మార్గాలను చూస్తున్నారు. చాలా మంది స్థూలకాయం కారణంగా ఒత్తిడికి గురవుతారు, అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అరటిపండ్లు, వేడినీరు ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఉదయం నిద్ర లేవగానే మనం తినే ఆహారాన్ని బట్టి ఆరోగ్యం డిసైడ్ అవుతుంది. ఉదయాన్నే నిద్రలేచి ఖాళీ కడుపుతో…
-
Boiled Banana: అరటిపండు ఉడకబెట్టుకుని తింటే ఈ రోగాలన్నీ నయమవుతాయ్
మీరు అరటి పండు ఎలా తింటున్నారు? అదేం ప్రశ్న తొక్క తీసుకుని తింటామని చెప్తారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ ఊపందుకుంది. అదేంటో తెలుసా..? అరటిపండుని బాగా ఉడకబెట్టుకుని తినడం. అదేమీ కఠినమైన పదార్థం కాదు కదా ఉడకబెట్టడానికి మెత్తగానే ఉంటుంది కదా అని కొందరు అనుకుంటారేమో. కానీ అరటిపండు ఉడకబెట్టుకుని తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెప్తున్నారు. అరటిపండుని దాని తొక్కతో సహా ఐదు నుంచి పది నిమిషాల పాటు…