Tag: Bamboo Rice

  • Bamboo Rice: ఈ బియ్యం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఇవి ఏ చెట్టునుండి లభిస్తాయో తెలుసా..

    Bamboo Rice: ఈ బియ్యం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఇవి ఏ చెట్టునుండి లభిస్తాయో తెలుసా..

    దక్షిణ భారతదేశంలో రైస్ ను ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు. రోజంతా ఏమి తిన్నా అన్నం తినకపోతే మాత్రం ఏదో లోటుగా కనిపిస్తోంది. అయితే రైస్ ఎక్కువ తింటే మధుమేహం వ్యాధి బారిన పడతారని అంటుంటారు. అయితే వెదురు బియ్యం తింటే మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. వెదురు బియ్యం చాలా అరుదైన బియ్యం రకం. ఇందులో పోషకాలు ఎక్కువుగా ఉంటాయి. చాలామందికి వైట్ రైస్ గురించి తెలుసు. అలాగే బ్రౌన్ రైస్, బ్లాక్…