Tag: Ayushman Bharat Card

  • Ayushman Bharat Card: ఆయుష్మాన్ భారత్ కార్డుతో మీ ఆయువు నిలబడుతుంది..ఈ కార్డుతో లాభాలివే..!

    Ayushman Bharat Card: ఆయుష్మాన్ భారత్ కార్డుతో మీ ఆయువు నిలబడుతుంది..ఈ కార్డుతో లాభాలివే..!

    ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న మెడికల్ ఖర్చులు రోగులను భయపెడుతున్నాయి. ఇలాంటి తరుణంలో మెడికల్ ఇన్సూరెన్స్‌లు ఆదుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఇన్సూరెన్స్‌ పథకాలు ఉద్యోగులు తీసుకోవడం సాధ్యం అవుతుంది కానీ సాధారణ ప్రజలు మాత్రం వీటికి దూరంగా ఉంటారు. దీంతో అనుకోని ఆపద వచ్చినప్పుడు అప్పులపాలవుతూ ఉంటారు. ప్రజల ఆర్థిక పరిస్థితి వైద్యం వల్ల తలకిందులవకూడదని తలంపుతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వంతో కలిసి ఆయుష్మాన్ భారత్ కార్డ్ పథకం…