Tag: Ayodhya

  • Balak Ram అయోధ్య రామ్ లల్లా విగ్రహానికి కొత్త పేరు.. ఇక నుంచి ఆ పేరుతోనే దర్శనం

    Balak Ram అయోధ్య రామ్ లల్లా విగ్రహానికి కొత్త పేరు.. ఇక నుంచి ఆ పేరుతోనే దర్శనం

    అయోధ్యలో రామాలయంలో సోమవారం ప్రాణ ప్రతిష్ట వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రామ్ లల్లా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోడీ తన చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ వేడుకను దేశ, విదేశాల్లోనూ భక్తులందరూ టీవీ, సోషల్ మీడియాతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా వీక్షించారు. అయోధ్యకు స్వయంగా వెళ్లలేని భక్తులు ఎక్కడిక్కడ పూజలు చేశారు. అయితే ప్రాణ ప్రతిష్ట చేసిన రామ్ లల్లా విగ్రహానికి కొత్త పేరుతో పిలవనున్నారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట చేసిన…

  • అమరావతికి మట్టి తెచ్చిన మోడీ అయోధ్య రాముడికి ఏమిచ్చాడో తెలుసా?

    అమరావతికి మట్టి తెచ్చిన మోడీ అయోధ్య రాముడికి ఏమిచ్చాడో తెలుసా?

    ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమానికి హాజరయ్యే సమయంలో ఆ సందర్భానికి తగిన వస్తువులను తీసుకువెళ్లి విశిష్టమైన బహుమతిగా ఇవ్వడం ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అలవాటు. ఆ అలవాటు ప్రకారమే ఏపీ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించిన సమయంలో ఆయన పార్లమెంటు ప్రాంగణంలోని మట్టిని, నీటిని తెచ్చారు. అలాగే మోడీ పాల్గొనే ప్రతి కార్యక్రమంలోను ఆయన ఏమిస్తారా? అనేది ఉత్కంఠగా చూడటం దేశప్రజలకు అలవాటుగా మారిపోయింది. అయోధ్యలో ప్రధానమంత్రి చేతులమీదగా రాంలాలాను సత్కరించిన సంగతి తెలిసిందే. ఆయన చేతిలో ప్రత్యేక…

  • అయోధ్య రామయ్య దర్శనం వేళలు ఇవే: సేవా టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి?

    అయోధ్య రామయ్య దర్శనం వేళలు ఇవే: సేవా టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి?

    Ayodhya Ram Mandir Darshan timings: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు.. తన జన్మస్థలంలో కొలువుదీరాడు. నగుమోముతో బాల రాముడిగా కనులవిందుగా భక్తులకు దర్శనం ఇచ్చాడు. ఈ మధ్యాహ్నం 12:29 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ట ప్రక్రియ ఆరంభమైంది. 12:31 నిమిషాలకు పూర్తయింది. మొత్తం 86 సెకెండ్ల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని ముగించారు అర్చకులు. అభిజిత్ ముహూర్తంలో రామ్ లల్లా విగ్రహానికి వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రాణ ప్రతిష్ట…

  • Ram Jyoti: ఇంటింటా ‘రామ జ్యోతి’.. ఈ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి?

    Ram Jyoti: ఇంటింటా ‘రామ జ్యోతి’.. ఈ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి?

    అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తి అయ్యింది. శ్రీరామోత్సవం కసం మొత్తం నగరాన్ని ఎంతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అలాగే దేశ నలుమూలల నుంచి అనేక మంది ముఖ్య అతిథితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐదు శతాబ్దాల సుధీర్ఘ నీరీక్షణ సాకారం అయ్యింది. ఎన్నో దశాబ్దాలు పోరాటం వెరసి అయోధ్యలో భవ్య రామ…

  • Ayodhya Ram Mandir:సాలగ్రామ శిల అంటే ఏమిటి.. ? అయోధ్య రాముడి విగ్రహాన్ని సాలగ్రామ శిలతోనే చేసారా..?

    Ayodhya Ram Mandir:సాలగ్రామ శిల అంటే ఏమిటి.. ? అయోధ్య రాముడి విగ్రహాన్ని సాలగ్రామ శిలతోనే చేసారా..?

    Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో భవ్య రామ మందిరంలో శ్రీరామ చంద్రుడు బాల రాముడుగా నిర్ణయించిన ముహూర్తంలోనే కొలువు తీరనున్నారు. ఈ నెల 23 నుంచి సామాన్య భక్తులకు బాల రాముడు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిరంలో కొలువు తీరనున్న రాముడి విగ్రహానికీ ఏ సాలగ్రామ శిలను ఉపయోగించారు. అసలీ సాలగ్రామాలు ఎక్కువగా ఎక్కడ దొరుకుతాయి. అయోధ్య…