Tag: Astronomy

  • Astrology: ఇంట్లోకి ఎలాంటి తాబేలును తీసుకురావాలి? ఫలితాలు ఎలా ఉంటాయి?

    Astrology: ఇంట్లోకి ఎలాంటి తాబేలును తీసుకురావాలి? ఫలితాలు ఎలా ఉంటాయి?

    Astrology: జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాల ప్రకారం మనుషుల జీవితంలో కొన్ని పనులు జరగాలంటే కొన్ని అనుకూలమైన వస్తువులను ఇంట్లో ఉంచుకోవాలి. ఇల్లు సంతోషంగా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. అందుకోసం లక్ష్మీదేవతకు ఇష్టమైన కొన్నింటింటిని ఇంట్లో ఉంచుకోవాలి. అప్పుడే అనుకున్న పనులు ముందుకు వెళ్లాయి. కొందరు ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో నిల్వదు. మరికొందరి ఇళ్లల్లో నిత్యం సమస్యలు వేధిస్తుంటాయి. ఇలాంటి వాటి నుంచి బటయపడడానికి ప్రత్యేక పూజలు చేయకపోయినా కొన్ని వస్తువుల ద్వారా నెగెటివ్ ఎనర్జీ…

  • Astro Tips: ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులున్నాయా.. డబ్బులు నిలవడం లేదా.. తమలపాకులతో ఇలా చేసి చూడడండి..

    Astro Tips: ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులున్నాయా.. డబ్బులు నిలవడం లేదా.. తమలపాకులతో ఇలా చేసి చూడడండి..

    Astro Tips: మనమందరం జీవితాన్ని సాఫీగా నడపడానికి ప్రయత్నిస్తాం. అందుకోసం చాలా కష్టపడతారు. అయినప్పటికీ జీవితంలో పురోగతి చాలా దూరంగా ఉంటుంది. దీంతో తాము చేసే పనిలో లేదా జాతకంలోనో ఏదో కొంత లోపం ఉన్నట్లు భావించడం ప్రారంభిస్తారు. మీరు జ్యోతిష్యం లేదా వాస్తు శాస్త్రాన్ని విశ్వసిస్తే.. దీని వెనుకగల కారణాలను తెలుసుకోవచ్చు. వాస్తు లోపాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.. చాలా కాలం వరకు కనిపిస్తుంది. జీవితంలోని అడ్డంకులను అధిగమించడానికి, ప్రజలు పూజలు, ఉపవాసం లేదా దానికి…

  • జనవరి 25న అరుదైన యోగం.. ఆ రోజున ఈ వస్తువులు కొంటే లాభాలే లాభాలు

    జనవరి 25న అరుదైన యోగం.. ఆ రోజున ఈ వస్తువులు కొంటే లాభాలే లాభాలు

    జ్యోతిష్యశాస్త్రంలో గురు పుష్య నక్షత్రం పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఏడాది మొదటి గురు పుష్య నక్షత్రం గురువారం రోజున గురు పుష్య యోగం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఆ రోజున శుభకార్యాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అంతే కాకుండా గృహప్రవేశం, కొత్త పనులు కూడా మొదలు పెడతారు. గురు పుష్య నక్షత్ర సమయంలో ఈ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల మీరు అధిక లాభాలను పొందుతారు. శుభ ముహూర్త సమయం ఈ గురు పుష్య నక్షత్రం శుభ ముహూర్తం…

  • Wash Clothes: రాత్రిపూట దుస్తులు ఉతకకూడదా.. ఉతికితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

    Wash Clothes: రాత్రిపూట దుస్తులు ఉతకకూడదా.. ఉతికితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

    వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని కొన్ని సమయాలలో కొన్ని పనులు చేయడం నిషిద్ధం. వాటి వల్ల ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి వాటిలో రాత్రిపూట దుస్తులు ఉతకకూడదు అన్న నియమం కూడా ఒకటి. మరి రాత్రిపూట నిజంగానే బట్టలు ఉతకకూడదా? ఒకవేళ ఉతికితే ఏం జరుగుతుందో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట దుస్తులు ఉతకకూడదు లేదా ఆరబెట్టకూడదు. అలా చేయడం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఒక…