Tag: Arogya Sri

  • ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్.. ఎందుకంటే..

    ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్.. ఎందుకంటే..

    ఏపీలోని నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ (Aarogyasree) సేవలను నేటి నుంచి నిలిపివేయాలని ఆసుపత్రులు నిర్ణయించాయి. ఆసుపత్రుల యాజమాన్యాల సేవలు నిలిపివేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో బుధవారం రాత్రి ఆస్పత్రి యాజమాన్యాన్ని చర్చలకు పిలిచిన ప్రభుత్వం.. బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో డిసెంబర్ 25న ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తాజాగా ఈరోజు నుంచి సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అసలేం జరిగిందంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నెట్ వర్క్ ఆసుపత్రులకు సంబంధించి రూ.1200 కోట్ల వరకు బిల్లులు పెండింగ్…