Tag: Apang

  • Inspiration story- CM Apang-చనిపోదాం అనుకున్నవాడు… సీఎం అయ్యాడు!

    Inspiration story- CM Apang-చనిపోదాం అనుకున్నవాడు… సీఎం అయ్యాడు!

    చనిపోదాం అనుకున్నవాడు… సీఎం అయ్యాడు! ఆరేళ్లకు అనాథలా మారాడు. పదేళ్లకు కార్పెంటర్‌ అవతారమెత్తాడు. పదకొండేళ్లకు తొలిసారి బడిలో అడుగుపెట్టాడు. ఆపైన నైట్‌ వాచ్‌మన్‌గా పనిచేశాడు. చివరికి బతకలేక ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. కట్‌ చేస్తే… అదే కుర్రాడు పీజీ పూర్తి చేశాడు. ఎమ్మెల్యే అయ్యాడు. 22ఏళ్ల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఇటీవలే అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. కలిఖో పుల్‌… పాతాళం నుంచి పర్వతం అంచుల దాకా సాగిన ఆయన ప్రయాణం, జీవితానికే…