Tag: AP Unions

  • AP Govt Employees: ఎన్నికల ముంగిట ఉద్యోగ సంఘాల నాయకుల నయా గేమ్

    AP Govt Employees: ఎన్నికల ముంగిట ఉద్యోగ సంఘాల నాయకుల నయా గేమ్

    AP Govt Employees: లేడికి లేచిందే పరుగు అంటారు. ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు సైతం అదే ఫార్ములాను అనుసరిస్తున్నారు. సరిగ్గా ఎన్నికలకు నెలరోజుల ముందు ఉద్యోగుల సమస్యలు వారికి గుర్తుకు రావడం విశేషం. గత నాలుగున్నర సంవత్సరాలుగా తాము ఉద్యోగ సంఘాల నాయకులు అన్న మాట మరిచిపోయారు. ప్రభుత్వానికి దాసోహం అన్న రీతిలో ప్రకటనలు చేశారు.ఇప్పుడు ఎన్నికలు సమీపించేసరికి కొత్త నాటకాలకు తెర తీస్తున్నారు. ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఏకంగా 21 వేల కోట్ల బకాయిలను…

  • Joint Staff Council Meeting: చర్చలు సఫలమా… విఫలమా…మీటింగ్ అంశాలు

    Joint Staff Council Meeting: చర్చలు సఫలమా… విఫలమా…మీటింగ్ అంశాలు

    ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ ముగిసింది. కాగా.. మరోసారి భేటీకి నిర్ణయం తీసుకున్నారు. భేటీకి సంబంధించి తేదీ ఖరారు కాలేదు. ఈ సందర్భంగా మీటింగ్ వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఏపీజేఏసీ ప్రకటించిన ఆందోళనల గురించి తనకు తెలియదన్నారు. మార్చి నెలాఖరుకు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.5 వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. మిగతా బకాయిలు జూన్ నెలాఖరు వరకు విడుదలకు హామీ ఇచ్చారు.…

  • ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వ ఆహ్వానం – ఎన్నికల వరాలు..???

    ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వ ఆహ్వానం – ఎన్నికల వరాలు..???

    ఏపీలో పెండింగ్ హామీల కోసం ఉద్యమం దిశగా ఉద్యోగ సంఘాలు సిద్దం అవుతున్నాయి. ఈ సమయంలోనే ప్రభుత్వం నుంచి ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం అందింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.. ఇప్పటికే పీఆర్సీ ఏర్పాటు పైన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం..తాజా చర్చల ద్వారా సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న అంశాల పరిష్కారం పైన నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల ఆందోళన : ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.…