Tag: AP state

  • అధికార వైసీపీకి ఊరట.. ఎన్నికల విధులకు వారి నియామకానికి గ్రీన్ సిగ్నల్

    అధికార వైసీపీకి ఊరట.. ఎన్నికల విధులకు వారి నియామకానికి గ్రీన్ సిగ్నల్

    వైసీపీకి స్వల్ప ఊరట లభించింది. ఎన్నికల విధులకు గ్రామ సచివాలయ సిబ్బంది నియామకానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు వలంటీర్ల కేటాయింపుపైనా స్పష్టత ఇచ్చింది. ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవచ్చని సీఈసీ సూచించింది. అయితే ఇంకు పూసే పని మాత్రం ఇవ్వాలని, ప్రతి పోలింగ్ బూత్‌లో ఒకరిని మాత్రమే ఉంచాలని స్పష్టం చేసింది. అటు వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించొద్దని ఆదేశించింది. గతంలో బీఎల్వోగా పని చేసిన వారిని సైతం ఎన్నికల…

  • AP News: వాలంటీర్లకు తాయిలాలు రెట్టింపు

    AP News: వాలంటీర్లకు తాయిలాలు రెట్టింపు

    నగదు పురస్కారాలు రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంపుఎన్నికల ముందు జగన్‌ ప్రభుత్వం వల్లమాలిన ప్రేమ ప్రజాధనం మంచినీళ్లలా ఖర్చు ఈనాడు, అమరావతి: వాలంటీర్లకు ఎన్నికల ముందు మరింతగా తాయిలాలు ఎరవేసి వారితో పార్టీ పని చేయించుకునేందుకు జగన్‌ ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. ఏటా పురస్కారాల పేరుతో వారికి ఇస్తున్న తాయిలాల మొత్తాన్ని ఒక్కసారిగా రెట్టింపు చేయబోతోంది. వాలంటీర్లంతా వైకాపా వారేనని ముఖ్యమంత్రి, ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పురస్కారాల…

  • IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

    IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

    అమరావతి: ఏపీలో పలువురు ఐపీఎస్‌లకు స్థానచలనం కలిగింది. 30 మంది ఐపీఎస్‌లకు బదిలీలు (IPS Transfers), పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన ఐపీఎస్‌లు వీరే.. రైల్వే పోలీస్‌ అదనపు డీజీగా కుమార్‌ విశ్వజిత్‌ ఏపీఎస్పీ అదనపు డీజీగా అతుల్‌ సింగ్‌ ఆక్టోపస్‌ ఐజీగా సీహెచ్‌ శ్రీకాంత్‌ (రోడ్డు సేఫ్టీ అథారిటీ ఐజీగానూ అదనపు బాధ్యతలు) విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఐజీగా కొల్లి రఘురామిరెడ్డి…

  • ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్.. ఎందుకంటే..

    ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్.. ఎందుకంటే..

    ఏపీలోని నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ (Aarogyasree) సేవలను నేటి నుంచి నిలిపివేయాలని ఆసుపత్రులు నిర్ణయించాయి. ఆసుపత్రుల యాజమాన్యాల సేవలు నిలిపివేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో బుధవారం రాత్రి ఆస్పత్రి యాజమాన్యాన్ని చర్చలకు పిలిచిన ప్రభుత్వం.. బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో డిసెంబర్ 25న ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తాజాగా ఈరోజు నుంచి సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అసలేం జరిగిందంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నెట్ వర్క్ ఆసుపత్రులకు సంబంధించి రూ.1200 కోట్ల వరకు బిల్లులు పెండింగ్…

  • చరిత్ర సృష్టించిన ఏపీ.ఆసియా ఖండంలో పొడవైన సొరంగాలు పూర్తి !

    చరిత్ర సృష్టించిన ఏపీ.ఆసియా ఖండంలో పొడవైన సొరంగాలు పూర్తి !

    ఏపీలోని వెలిగొండ కల సాకారం అయింది. రెండో సొరంగం తవ్వకం పనులు పూర్తి అయ్యాయి. 2019, మే 30 నాటికి మిగిలిపోయిన 7.698 కిమీల తవ్వకం పనులు పూర్తి అయ్యాయి. మొదటి సొరంగాన్ని 2021, జనవరి 13న పూర్తి చేసిన ప్రభుత్వం….ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. దుర్భిక్ష ప్రాంతా రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం….శ్రీశైలం నుంచి సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు నీటిని తరలించడానికి ఫీడర్‌ ఛానల్‌…