Tag: AP SET

  • AP SET 2024: ఏపీ సెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల.. ఫిబ్రవరి 14 నుంచి ఆన్‌లైన్‌ అప్లికేషన్లు

    AP SET 2024: ఏపీ సెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల.. ఫిబ్రవరి 14 నుంచి ఆన్‌లైన్‌ అప్లికేషన్లు

    ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ సెట్‌)-2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ఏడాది కూడా ఆంధ్రా యూనివర్సిటీ సెట్‌ పరీక్షను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టులకు అర్హత సాధించేందుకు ప్రతీయేట రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సెట్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలు ఆంధ్రా యూనివర్సిటీ చూస్తోంది. జనరల్‌ స్టడీస్‌తోపాటు 30 సబ్జెక్టుల్లో ఏపీ సెట్‌ పరీక్ష నిర్వహిస్తారు. సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్స్‌…