-
AP Registration Servers Down : ఏపీలో నిలిచిన రిజిస్ట్రేషన్లు, మళ్లీ సర్వర్లు డౌన్!
AP Registrations: ఏపీలో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక సమస్యలు నెలకొనడంతో రిజిస్ట్రేషన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. సర్వర్లు రెండు రోజులుగా మొరాయిస్తుండడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. కాసేపు రిజిస్ట్రేషన్లు జరిగితే కాసేపు నిలిచి పోతున్నాయి. అప్లికేషన్ ఓపెన్ అవకపోవటంతో ప్రక్రియ ముందుకు కదలడం లేదు. తాజాగా ఇవాళ సర్వర్లు పూర్తిగా షట్‌డౌన్ అయ్యాయి. సర్వర్లు షట్‌డౌన్ కావడంతో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం కలిగింది. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఉదాహరణకి పటమట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రోజుకి 70…