-
AP Assembly Elections 2024: ఏపీ ఎన్నికల్లో విజయం ఎవరిదో తేల్చేసిన తాజా సర్వే.. పొలిటికల్ సర్కిల్స్‌లో సంచలనంగా మారిన సర్వే..
AP Assembly Elections 2024: ఏపీ ఎన్నికల్లో విజయం ఎవరిదో తేల్చేసిన తాజా సర్వే.. పొలిటికల్ సర్కిల్స్‌లో సంచలనంగా మారిన సర్వే.. టీడీపీ-జనసేన కూటమికి విజయాన్ని కట్టబెట్టేందుకు సంసిద్ధమయ్యారా?. అనువజ్ఞులైన నారా చంద్రబాబు నాయుడు చేతికి మరోసారి రాష్ట్ర అధికార పగ్గాలు అప్పగించాలని ఫిక్స్ అయ్యారా? అంటే ఔననే సమాధానమిస్తోంది మరో తాజా సర్వే. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిదే అధికారమంటూ ఇప్పటికే వెలువడిన పలు సర్వేల పరంపరలో మరో సంచలన అంచనా విడుదలైంది. ‘వై…
-
జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దుపై హైకోర్టులో విచారణ.. అసలేం ఏం జరిగిందంటే…!
జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఈసీఐ ఇవ్వడంపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫ్రీ సింబల్‌గా ఉన్న గాజు గ్లాసు గుర్తు కోసం తొలుత తాను దరఖాస్తు చేశానని.. అయితే ఎన్నికల సంఘం జనసేనకు కేటాయించదని పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం, జనసేన కుమ్మకై ఆ గుర్తును…
-
Breaking: ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం
మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భావం అయింది. లిబరేషన్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు అయింది. రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పార్టీ పురుడుపోసుకుంది. గుంటూరు బైబిల్ మిషన్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కొత్త పార్టీని విజయ్ కుమార్ ప్రకటించారు. అధిక జన మహా సంకల్పం పేరుతో సభ ఏర్పాటు చేసి పార్టీ ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు…
-
ఏపీ రాజధానిగా హైదరాబాద్.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
ఏపీ రాజధానిగా ఉండాలని వైసీపీ నేతలు కోరుతున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉందన్నారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతోందని.. ఇంకా రాజధాని హైదరాబాద్ అని అంటున్నారని మండిపడ్డారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పదేళ్లుగా ఉమ్మడి రాజధాని ఇస్తే టీడీపీ, వైసీపీ వదిలేశాయని విమర్శించారు. పదేళ్లుగా ఐదేళ్లుగా రాజధాని నిర్మాణంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే కోర్టులో రాజధానికి…
-
ఆంధ్రాకు నీళ్లు ఇచ్చింది కేసీఆరే.. కుండబద్దలు కొట్టిన CM జగన్
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా జలాల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా.. సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఈ అంశంపై స్పందించారు. ”తెలంగాణ నుంచి కిందకు వదిలితే తప్ప ఏపీకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్…