Tag: AP News

 • AP News: క్లాసులు జరుగుతుండగా వినిపించిన వింత శబ్దాలు.. ఏంటని చూడగా గుండె హడల్.!

  AP News: క్లాసులు జరుగుతుండగా వినిపించిన వింత శబ్దాలు.. ఏంటని చూడగా గుండె హడల్.!

  శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో ఎలుగుబంట్లు తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. పట్ట పగలు గ్రామాల్లోకి చొరపడుతూ స్వైర విహారం చేస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం వజ్రపు కొత్తూరు మండలం కొండపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. క్లాసులు జరుగుతుండగా ఓ ఎలుగుబంటి పాఠశాల ఆవరణలోకి చొరబడి తీవ్ర భయాందోళనలను సృష్టించింది. కాసేపు పాఠశాల గ్రౌండ్‌లో కలియ తిరుగుతూ బాత్రూమ్ పక్క నుంచి కొండపైకి వెళ్ళిపోయింది ఎలుగు బంటి. ఎలుగుబంటిని దగ్గరగా చూసిన విద్యార్థులు, ఉపాద్యాయులు…

 • AP Elections 2024: ఈ పార్టీ కే అధికారమని తేల్చేసిన ఇండియా టుడే సర్వే

  AP Elections 2024: ఈ పార్టీ కే అధికారమని తేల్చేసిన ఇండియా టుడే సర్వే

  India Today Survey On AP Elections: ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది..? ఎవరికెన్ని సీట్లు వస్తాయి..? అని ‘మూడ్ ఆఫ్ నేషన్’ పేరిట ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే (India Today) సర్వే చేయించింది. ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అవును.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు (AP Politics) శరవేగంగా మారిపోతున్నాయి. వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో ఉండటంతో సరిగ్గా ఈ టైమ్‌లోనే సీఎం…

 • AP Politics: టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్లేనా?

  AP Politics: టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్లేనా?

  టిడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. జనసేనకు కాకినాడ, మచిలీపట్నం కేటాయించినట్లు సమాచారం. ఎంపీ అభ్యర్థుల్లో చాలా మంది కొత్తవారే ఉన్నారు. వైసీపీ రెబల్స్‌లో రఘురామ కృష్ణరాజు, శ్రీకృష్ణ దేవరాయలు, బాలశౌరికి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. అభ్యర్థులు వీళ్లేనా? శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గం కింజారపు రామ్మోహన్‌నాయుడు సిట్టింగ్‌ ఎంపీ విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గం కేశినేని శివనాథ్‌ (చిన్ని) సీనియర్‌ నేత విశాఖపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గం ఎం.శ్రీభరత్‌ గీతం అధినేత నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గం రఘురామకృష్ణంరాజు…

 • అసెంబ్లీ వేదికగా జగన్ ప్రభుత్వం ఎన్నికల వరాలు – ముహూర్తం ఖరారు..!!

  అసెంబ్లీ వేదికగా జగన్ ప్రభుత్వం ఎన్నికల వరాలు – ముహూర్తం ఖరారు..!!

  ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధాన పార్టీలు గెలుపు కోసం కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. వైసీపీ అభ్యర్దుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. టీడీపీ, జనసేన తమ అభ్యర్దుల తొలి జాబితా ప్రకటనకు సిద్దమయ్యాయి. ఏపీలో బీజేపీ రాజకీయం అంతు చిక్కటం లేదు. కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. ఈ సమయంలోనే మరోసారి అధికారం లక్ష్యంగా అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ కీలక ప్రకటనలకు సిద్దం అవుతున్నారు. సమావేశాలకు సిద్దం :…

 • AP News: పలువురు ఐఏఎస్‌ల బదిలీలు..

  AP News: పలువురు ఐఏఎస్‌ల బదిలీలు..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఐదుగురికి స్థాన చలనం కలిగిస్తూ.. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కె.హర్షవర్ధన్‌, గిరిజన రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ సెక్రెటరీగా సదా భార్గవి, ఆర్థికశాఖ డిప్యూటీ సెక్రటరీగా టీఎస్‌ చేతన్‌, ఆప్కో ఎండీగా ఆర్‌. పావనమూర్తి, గ్రామవార్డు సచివాలయాలశాఖ ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌గా హెచ్.ఎం. ధ్యానచంద్ర నియమితులయ్యారు.