-
Joint Staff Council Meeting: చర్చలు సఫలమా… విఫలమా…మీటింగ్ అంశాలు
ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ ముగిసింది. కాగా.. మరోసారి భేటీకి నిర్ణయం తీసుకున్నారు. భేటీకి సంబంధించి తేదీ ఖరారు కాలేదు. ఈ సందర్భంగా మీటింగ్ వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఏపీజేఏసీ ప్రకటించిన ఆందోళనల గురించి తనకు తెలియదన్నారు. మార్చి నెలాఖరుకు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.5 వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. మిగతా బకాయిలు జూన్ నెలాఖరు వరకు విడుదలకు హామీ ఇచ్చారు.…
-
ప్రతి రోజూ అదే పనిగా అప్పులు.. జగన్ సర్కారును కడిగిపారేసిన కాగ్
ఒకటి కాదు రెండు కాదు ప్రతిరోజు వైసీపీ సర్కార్ అప్పులు చేస్తోంది. అసలు అప్పులు లేకుండా పాలన చేయలేకపోతోంది. అప్పు తెచ్చి మరి సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వాటికి వడ్డీ రూపంలో చెల్లింపులు, రెన్యువల్ రుణాలతో పరిస్థితి మరింత దిగజారుతోంది. ప్రజలపై రుణభారం పడుతోంది. సంక్షేమానికి అప్పుల ప్రక్రియ అనివార్యంగా మారింది. ఆర్థిక నిర్వహణ మరింత దిగజారడంపై కాగ్ ఆక్షేపించింది. జగన్ సర్కార్ తీరును ఎండగట్టింది. ఒక్క 2019- 20 ఆర్థిక సంవత్సరంలో 221 రోజులు…
-
ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వ ఆహ్వానం – ఎన్నికల వరాలు..???
ఏపీలో పెండింగ్ హామీల కోసం ఉద్యమం దిశగా ఉద్యోగ సంఘాలు సిద్దం అవుతున్నాయి. ఈ సమయంలోనే ప్రభుత్వం నుంచి ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం అందింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.. ఇప్పటికే పీఆర్సీ ఏర్పాటు పైన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం..తాజా చర్చల ద్వారా సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న అంశాల పరిష్కారం పైన నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల ఆందోళన : ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.…
-
YSR Cheyutha Scheme : జగన్ గుడ్ న్యూస్..ఈ నెల16న YSR చేయూత పథకం నిధులు
YSR Cheyutha Scheme : సీఎం జగన్ గుడ్ న్యూస్..చెప్పారు. YSR చేయూత పథకం డబ్బులను చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల 16న జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళల ఖాతాల్లో ప్రభుత్వం రూ. 18,750 జమచేస్తుంది. ఆదాయపు పన్ను చెల్లించని కుటుంబాలకు చెందిన…. 3 ఎకరాల తడి…
-
AP NEWS: మరోసారి ఏపీ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం.. కారణమిదే..?
తిరుపతిలో ఉన్న హథీరాం బాబా భూములపై శుక్రవారం నాడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో సుప్రీం సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుపతి: తిరుపతిలో ఉన్న హథీరాం బాబా భూములపై శుక్రవారం నాడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో సుప్రీం సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.కోట్లు విలువ చేసే మఠం భూముల అమ్మకాలపై సుప్రీం స్టేటస్ కో తెచ్చింది. మఠం భూములను కాపాడలేమని ఏపీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. మఠం భూములను లీజుకు…