Tag: AP Education

  • AP POLYCET: ఏపీ పాలిసెట్-2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

    AP POLYCET: ఏపీ పాలిసెట్-2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

    AP POLYCET 2024: ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ ఇంజినీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించునున్న పాలిసెట్-2024 నోటిఫికేషన్ను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి ఫిబ్రవరి 17న విడుల చేసిన సంగతి తెలిసిందే. కాగా, ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 20న ప్రారంభమైంది. పదోతరగతి చదువుతున్న, ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. విద్యార్థులు…

  • ప్రవీణ్‌ప్రకాశ్‌పై నివేదిక ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం

    ప్రవీణ్‌ప్రకాశ్‌పై నివేదిక ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం

    ప్రవీణ్‌ప్రకాశ్‌పై నివేదిక ఇవ్వండి. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ వ్యవహారశైలి మరోసారి రచ్చకెక్కింది. పాఠశాల విద్యాశాఖలో బాధ్యతలు చేపట్టిన నాటినుంచి తరచూ ఎమ్మెల్సీ రఘువర్మ ఫిర్యాదుపై కేంద్రం ఆదేశం అమరావతి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ వ్యవహారశైలి మరోసారి రచ్చకెక్కింది. పాఠశాల విద్యాశాఖలో బాధ్యతలు చేపట్టిన నాటినుంచి తరచూ జిల్లాల పర్యటనలు చేస్తూ, అధికారులు, ఉపాధ్యాయులను ఆయన హడలెత్తిస్తున్నారు. రాత్రి సమయాల్లో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి…

  • AP CETS 2024 Schedule: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ విడుదల-తేదీలివే..!

    AP CETS 2024 Schedule: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ విడుదల-తేదీలివే..!

    ఏపీలో ఈ ఏడాది నిర్వహించే పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ ను ఉన్నత విద్యామండలి ఇవాళ విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరానికి అంటే 2024-25కు వివిధ విద్యాసంస్ధల్లో ప్రవేశాల కోసం ఈ ఉమ్మడి పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందులో ఈఏపీసెట్, ఐసెట్, లాసెట్, ఈసెట్, ఎడ్ సెట్, పీజీ సెట్, పీజీ ఈసెట్, పీఈ సెట్ వంటి పరీక్షలు ఉన్నాయి. వీటిని ఏయే వర్శిటీలు నిర్వహించనున్నాయి, కన్వీనర్లు ఎవరన్న వివరాలనూ ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరంలో…

  • ఏపీలో కొత్తగా 3 ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు !

    ఏపీలో కొత్తగా 3 ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు !

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 3 ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుంది. ఆదిత్య విద్యాసంస్థలు (కాకినాడ జిల్లా), అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ (రాజంపేట), గోదావరి ఇంజనీరింగ్ కాలేజీ (రాజమండ్రి)కి అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఉన్న కాలేజీల్లో 70% సీట్లతో పాటు కొత్తగా ఏర్పడే పరిస్థితిల్లో 35% సీట్లను కన్వీనర్ కోటాకు కేటాయించాల్సి ఉంది. అలాగే, మిచౌంగ్ తుఫానుతో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇతర పరిహారానికి నిధులు…

  • AP | ఏపీ స్కూళ్లలో వచ్చే ఏడాది నుంచి ఐబీ సిలబస్..

    AP | ఏపీ స్కూళ్లలో వచ్చే ఏడాది నుంచి ఐబీ సిలబస్..

    ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి అంతర్జాతీయ ఐబీ సిలబస్ ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రభుత్వం ఇవ్వాల చారిత్రక ఒప్పందం చేసుకుంది. ఐబీతో ఏపీ ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు సీఎం జగన్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో వచ్చే ఏడాది నుంచి ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు క్రమంగా ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టేందుకు ఐబీ ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేయనుంది. ఏపీ స్కూళ్లలో అంతర్జాతీయ సిలబస్ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న…