Tag: AP Congress

 • ష‌ర్మిల‌కు మ‌రో రెండు పార్టీల మ‌ద్ద‌తు!

  ష‌ర్మిల‌కు మ‌రో రెండు పార్టీల మ‌ద్ద‌తు!

  ఏపీలో కాంగ్రెస్ ఒంట‌రి కాదు. 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ స్థానాల్లో పోటీ చేస్తామ‌ని ఇటీవ‌ల ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో కాంగ్రెస్ పార్టీతో మ‌రో రెండు జాతీయ పార్టీలు పొత్తు పెట్టుకోనున్నాయి. ఈ విష‌యాన్ని సీపీఐ జాతీయ నాయ‌కుడు కె.నారాయ‌ణ తెలిపారు. ఇండియా కూట‌మిలో కాంగ్రెస్‌, వామ‌ప‌క్ష పార్టీలున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు కుదుర్చుకుని ఒక సీటులో పోటీ…

 • అప్పుడు బాబాయ్.. ఇప్పుడు చెల్లి.. కాంగ్రెస్‌పై CM జగన్ సెన్సేషనల్ కామెంట్స్

  అప్పుడు బాబాయ్.. ఇప్పుడు చెల్లి.. కాంగ్రెస్‌పై CM జగన్ సెన్సేషనల్ కామెంట్స్

  కాంగ్రెస్ పార్టీపై వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ చెత్త రాజకీయాలు చేస్తోందని జగన్ ధ్వజమెత్తారు. గతంలో మా బాబాయ్‌ను నాపై పోటీకి నిలబెట్టారు.. ఇప్పుడు మా సోదరిని ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తిరుపతిలో ఇండియాటూడే ఎడ్యుకేషన్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా వచ్చిన జగన్ మాట్లాడుతూ.. తమ కుటుంబాన్ని చీల్చి కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని నిప్పులు చెరిగారు. కుటుంబాల్లో విభేదాలు సృష్టించి పాలిటిక్స్…

 • జగన్ వర్సెస్ షర్మిల.. షర్మిల పేరెత్తలేదు కానీ.. ఓ రేంజ్ లో సెటైర్లు పేల్చిన జగన్

  జగన్ వర్సెస్ షర్మిల.. షర్మిల పేరెత్తలేదు కానీ.. ఓ రేంజ్ లో సెటైర్లు పేల్చిన జగన్

  జగన్ వర్సెస్ షర్మిల.. మాటల యుద్ధం ఏపీలో రసవత్తరంగా సాగుతోంది. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్నపై విరుచుకు పడుతున్న చెల్లెలికి.. ఆ అన్న తిరిగి బదులిచ్చేశారు. ఆమెను చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్ అంటూ చెణుకులు విసిరారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో చేరిన చంద్రబాబు అభిమాన సంఘం అంటూ చురకలంటించారు. ఎవరెవరు చంద్రబాబుకోసం పనిచేస్తున్నారో సోదాహరణంగా వివరించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్‌ ఆసరా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. వైరి వర్గాలన్నిటికీ…

 • పులివెందుల నుంచి షర్మిల ఔట్‌..అక్కడి నుంచే పోటీ ?

  పులివెందుల నుంచి షర్మిల ఔట్‌..అక్కడి నుంచే పోటీ ?

  YS షర్మిల తన పని ప్రారంభించేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ్టి నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో పర్యటించనున్నారు. తొమ్మిది రోజులపాటు సాగనున్న ఈ పర్యటన శ్రీకాకుళం జిల్లాతో ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు శ్రీకాకుళం జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఇచ్ఛాపురంలో షర్మిల సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు పార్వతీపురం…

 • వైసీపీ ప్రభుత్వంపై YS షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ఊహించని రేంజ్‌లో సీరియస్

  వైసీపీ ప్రభుత్వంపై YS షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ఊహించని రేంజ్‌లో సీరియస్

  ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకురాలు YS షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడంలో పాలకులు ఘోరంగా విఫలం చెందారని విమర్శించారు. భూతద్దంలో వెతికి చూసినా ఏపీలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు…