Tag: AP CETS

 • AP POLYCET: ఏపీ పాలిసెట్-2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

  AP POLYCET: ఏపీ పాలిసెట్-2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

  AP POLYCET 2024: ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ ఇంజినీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించునున్న పాలిసెట్-2024 నోటిఫికేషన్ను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి ఫిబ్రవరి 17న విడుల చేసిన సంగతి తెలిసిందే. కాగా, ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 20న ప్రారంభమైంది. పదోతరగతి చదువుతున్న, ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. విద్యార్థులు…

 • AP CETS 2024 Schedule: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ విడుదల-తేదీలివే..!

  AP CETS 2024 Schedule: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ విడుదల-తేదీలివే..!

  ఏపీలో ఈ ఏడాది నిర్వహించే పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ ను ఉన్నత విద్యామండలి ఇవాళ విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరానికి అంటే 2024-25కు వివిధ విద్యాసంస్ధల్లో ప్రవేశాల కోసం ఈ ఉమ్మడి పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందులో ఈఏపీసెట్, ఐసెట్, లాసెట్, ఈసెట్, ఎడ్ సెట్, పీజీ సెట్, పీజీ ఈసెట్, పీఈ సెట్ వంటి పరీక్షలు ఉన్నాయి. వీటిని ఏయే వర్శిటీలు నిర్వహించనున్నాయి, కన్వీనర్లు ఎవరన్న వివరాలనూ ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరంలో…

 • BREAKING: ఏపీ EAPCET, ECET షెడ్యూల్ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే?

  BREAKING: ఏపీ EAPCET, ECET షెడ్యూల్ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే?

  BREAKING: ఏపీ EAPCET, ECET షెడ్యూల్ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే? ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే EAPCET – 2024 పరీక్ష షెడ్యూల్‌ను ఏపీ ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది ముందుగా మే 13 నుంచి 19 వరకు EAPCET, మే 8న ECET పరీక్షలకు షెడ్యూల్ నిర్ణయించారు. అదేవిధంగా మే 6న ICET, మే 29 నుంచి 31 వరకు PGECET, జూన్ 8న EDCET, జూన్…