-
Ants Milk: చీమలు పాలు ఇస్తాయని మీకు తెలుసా? వాటిని తాగేదేవరో తెలిస్తే అవాక్కవుతారు..!
వేసవికాలం ప్రారంభమైందంటే చాలు.. ఇంట్లో చీమల బెడద మొదలవుతుంది. వాతావరణం వేడెక్కడమే ఆలస్యం.. వెంటనే ఆహారం వెతుక్కుంటూ ఇళ్ల నుంచి బయటకు వస్తాయి. చీమ చాలా చిన్న జీవి. అయినప్పటికీ, అది పాలు కూడా ఇస్తుందని మీకు తెలుసా? ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కానీ సైంటిస్టులు ఈ విషయాన్ని వెల్లడించారు. చీమలు పెద్దయ్యాక ఒక రకమైన ద్రవాన్ని స్రవిస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఒక రకమైన పాల మాదిరిగానే ఉంటుందని చెబుతున్నారు. ఈ పాలు…