Tag: Ant Mill

  • Ant Mill: చీమల పద్మవ్యూహం.. అలా గుండ్రంగా ఎందుకు తిరుగుతాయో తెలుసా? ఆశ్చర్యపోయే నిజాలు!

    Ant Mill: చీమల పద్మవ్యూహం.. అలా గుండ్రంగా ఎందుకు తిరుగుతాయో తెలుసా? ఆశ్చర్యపోయే నిజాలు!

    మహాభారతంలో పద్మవ్యూహం గురించి తరచూ వింటుంటాం. ఇందులోకి ఒక్కసారి వెళ్లడమే తప్ప బయటకు తిరిగి రాలేం. గుండ్రటి వలయంలా ఉంటుందీ పద్మవ్యూహం. అలాంటిదే చీమల్లోనూ అప్పుడప్పుడూ కనిపిస్తుంటుంది. చీమలన్నీ కలిసి ఒక సర్కిల్‌లా ఏర్పడి ఒకదాని వెంబడి మరొకటి తిరుగుతూ ఉంటాయి. అయితే, అవి అలా ఎందుకు తిరుగుతాయనేది గత కొన్నేళ్లుగా అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. దీంతో కీటకాల నిపుణులు ఈ గుట్టును విప్పేందుకు ప్రయత్నించారు. ఇందులో ఆశ్చర్యపోయే విషయాలు వెల్లడయ్యాయి. చీమలు గుంపులు గుంపులుగా ఒకదాని…