Tag: Anganwadi Jobs

  • Latest Anganwadi jobs: అంగన్‌వాడీ పోస్టులకు మారుతున్న విద్యార్హతలు..

    Latest Anganwadi jobs: అంగన్‌వాడీ పోస్టులకు మారుతున్న విద్యార్హతలు..

    గతంలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత కావాలని నిబంధన ఉండేది. తాజాగా అందిన మార్గదర్శకాల ప్రకారం విద్యార్హతను ఇంటర్మీడియట్‌కు పెంచుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో సాంకేతిక వినియోగం, ఆన్‌లైన్‌ రికార్డుల నమోదు, ఆండ్రాయిడ్‌ మొబైల్‌ యాప్‌ల ద్వారా రోజువారీ కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వయసు 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి. మొత్తం ఖాళీల్లో అర్హులైన సహాయకులు ఉంటే ఉద్యోగోన్నతుల ద్వారా ఆయా ఖాళీలను భర్తీచేస్తారు.…

  • Anganwadi Posts: 10th Class అర్హతతో అంగన్‌వాడీలో భారీగా ఉద్యోగాలు

    Anganwadi Posts: 10th Class అర్హతతో అంగన్‌వాడీలో భారీగా ఉద్యోగాలు

    కర్నూలు (అర్బన్‌): అంగన్‌వాడీ కేంద్రాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సాధికారిత అధికారిణి పీ వెంకటలక్షుమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 11 మెయిన్‌ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఒక మినీ అంగన్‌వాడీ కార్యకర్త, 84 మంది ఆయాలను నియమించనున్నట్లు పేర్కొన్నారు. అంగన్‌వాడీ కార్యకర్త పోస్టుకు 10వ తరగతి, ఆయా పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండి 1-07-2023 నాటికి 35 సంవత్సరాల లోపు ఉండేవారు అర్హులని తెలిపారు. ఈ నెల…