-
Ambedkar – గాంధీ , పటేల్, నేతాజీ లాంటి తదితర నాయకులని ఎన్నో సార్లు అరెస్ట్ చేసిన అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నో ఉద్యమాలను నడిపిన అంబేద్కర్ గారిని ఒక్కసారి కూడా అరెస్ట్ చేయ్యక పోవడానికి గల కారణాలేమిటి ..తెలుసుకుందాం….
👉 డా.బి.ఆర్. అంబేద్కర్ ను అరెస్టు చేయకపోవడానికి ప్రధాన కారణం తెలుసుకుందాం: భారతదేశములో గాంధీ , పటేల్, నేతాజీ లాంటి తదితర నాయకులని ఎన్నో సార్లు అరెస్ట్ చేసిన అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నో ఉద్యమాలను నడిపిన అంబేద్కర్ గారిని ఒక్కసారి కూడా అరెస్ట్ చేయ్యక పోవడానికి గల కారణాలేమిటో తెలుసుకుందాం… # బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటన్ లో చదివిన విశ్వ విద్యాలయములో ఒక అసోసియేషన్ ఉండేది. దానిలో న్యాయశాస్త్రములో కోవిదులైన ఆ విశ్వ విద్యాలయం…