-
Amazon Forest- అమెజాన్ అడవి గురించి మీకు తెలియని భయంకరమైన వాస్తవాలు….తప్పక చదవాల్సిన కథనం….
అమెజాన్ అడవి గురించి మీకు తెలియని భయంకరమైన వాస్తవాలు # అమెజాన్ అడవులు సౌత్ అమెరికా లో విస్తరించి ఉన్నాయి. ఈ అమెజాన్ అడవులు దాదాపు 9 దేశాలలో విస్తరించి ఉంది. దాదాపు 60 % అంటే ఈ అడవుల విస్తీర్ణం లో రెండవ వంతు బ్రెజిల్ లో విస్తరించి ఉంది. పెరూ, కొలంబియా, వెనిజులా, బొలివియా, ఈక్వడార్, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానా లలో విస్తరించి ఉన్నాయి ఈ అడవులు. # మన భూమి మీద…