Tag: Allam Chutney

  • Allam Chutney : అల్లం మన శరీరానికి ఎంతో ఉపయోగకరం.. దాంతో చట్నీని ఇలా తయారు చేయండి..!

    Allam Chutney : అల్లం మన శరీరానికి ఎంతో ఉపయోగకరం.. దాంతో చట్నీని ఇలా తయారు చేయండి..!

    Allam Chutney : మనం కూరలను తయారు చేయడానికి ఉపయోగించే వాటిల్లో అల్లం ఒకటి. ఎక్కువగా మనం అల్లాన్ని.. వెల్లుల్లితో కలిపి పేస్ట్ లా చేసి ఆ మిశ్రమాన్ని కూరల్లో వాడుతూ ఉంటాం. అల్లాన్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అల్లం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. తల తిరగడాన్ని తగ్గిస్తుంది. అల్లం యాంటీ బాక్టీరియల్ పదార్థంగా కూడా పని చేస్తుంది. ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పులను తగ్గించడంలో అల్లం ఎంతో సహాయపడుతుంది.…