Tag: ACB

  • ఏంటమ్మ జ్యోతి ఇలా ఎలా చేశావ్.. మొన్నమో కన్నీళ్ల సీన్‌.. నిన్నమో ఆస్పత్రి సీన్‌.. మరి ఇవాళ..?

    ఏంటమ్మ జ్యోతి ఇలా ఎలా చేశావ్.. మొన్నమో కన్నీళ్ల సీన్‌.. నిన్నమో ఆస్పత్రి సీన్‌.. మరి ఇవాళ..?

    మొన్న ఆంతా కన్నీళ్ల సీన్‌. నిన్నంతా ఆస్పత్రి సీన్‌ నడిచాయి. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ట్రైబల్‌ వెల్‌ఫేర్‌ ఆఫీసర్‌ జ్యోతి కేసులో ఇవాళ ఏం జరగనుంది? ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ తర్వాత కటకటాల సీన్‌ రానుందా?.. లంచం తీసుకుంటూ సోమవారం నాడు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయి, కళ్ల నిండా నీళ్లతో ట్రైబల్‌ వెల్‌ఫేర్‌ ఆఫీసర్‌ జ్యోతి కనిపించిన సీన్‌ ఇది. మాసబ్ ట్యాంక్‌లోని తన ఆఫీసులో ఓ కాంట్రాక్టర్‌ నుంచి జ్యోతి 84 వేలు…

  • లంచం తీసుకొని దొరికితే పింక్ కలర్ బాటిల్స్ ఎందుకు పెడుతారో తెలుసా?

    లంచం తీసుకొని దొరికితే పింక్ కలర్ బాటిల్స్ ఎందుకు పెడుతారో తెలుసా?

    ప్రస్తుత రోజుల్లో అవినీతి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో చూసినా, లంచమే కనిపిస్తుంది. అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కుతున్నారు. అయితే లంచం తీసుకున్నవారిని, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. ఇక లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రాంతంలో డబ్బులతో పాటు పింక్ కలర్ బాటిల్స్ కూడా కనిపిస్తుంటాయి. అయితే అసలు పింక్ కలర్ బాటిల్ అక్కడ ఎందుకు పెడుతారో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం…