Tag: Aadhar card

  • Aadhaar Update: గుడ్‌న్యూస్‌.. ఆధార్‌ అప్డేట్‌ కోసం ప్రత్యేక కేంద్రాలు.. ఎక్కడ అంటే..?

    Aadhaar Update: గుడ్‌న్యూస్‌.. ఆధార్‌ అప్డేట్‌ కోసం ప్రత్యేక కేంద్రాలు.. ఎక్కడ అంటే..?

    How To Update Aadhaar: ఇప్పుడు ప్రతి పథకానికి, ప్రతి ప్రభుత్వ సేవకు ఆధార్‌ తప్పనిసరిగా మారింది. ఈ సమయంలో ఆధార్‌లో వివరాలు తప్పక నమోదు చేసుకోవాల్సి ఉంది. అందులో మార్పులు చేర్పులు చేసుకోకుంటే పథకాలు అందలేని పరిస్థితి. ఆధార్‌ అప్‌డేట్‌ లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆధార్‌ అప్‌డేట్‌ కేంద్రాలను నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా అప్‌డేట్‌ కేంద్రాలు నిర్వహించాలని నిర్ణయించింది. నాలుగు రోజుల పాటు ఈ కేంద్రాలు కొనసాగుతాయని వెల్లడించింది. ఆధార్‌ కార్డు…

  • Free Aadhaar Update Deadline: ఆధార్‌ కార్డ్‌ దారులకు ముఖ్యగమనిక.. త్వరలో ముగియనున్న డెడ్‌లైన్‌!

    Free Aadhaar Update Deadline: ఆధార్‌ కార్డ్‌ దారులకు ముఖ్యగమనిక.. త్వరలో ముగియనున్న డెడ్‌లైన్‌!

    ఆధార్‌ కార్డ్‌ దారులకు ముఖ్య గమనిక. ఆధార్‌లో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఉచితంగా చేసుకునేందుకు కేంద్రం గడువు ఇచ్చింది. అయితే ఆ గడువు ఈ ఏడాది మార్చి 14తో ముగియనుంది. ఈ తేదీలోపే ఏమైనా మార్పులు చేసుకోవాలని ఆధార్‌ ప్రతినిధులు కోరుతున్నారు. 2023 డిసెంబర్‌లో మూడు నెలల పాటు పొడిగించబడిన ఉచిత ఆధార్ అప్‌డేట్ మార్చి 14, 2024కి ముగియనుంది. ఈ గడువు గతంలో చాలాసార్లు పొడిగించింది కేంద్రం. మార్చి 14 తర్వాత ఈ గడువు…

  • Aadhaar Card: ఆధార్ కార్డు భద్రతకు ముప్పు! ఈ పనులు అస్సలు చేయకండి..

    Aadhaar Card: ఆధార్ కార్డు భద్రతకు ముప్పు! ఈ పనులు అస్సలు చేయకండి..

    ఆధార్ కార్డు.. భారతదేశంలోని ప్రతి పౌరుడికి తప్పనిసరిగా ఉండాల్సిన గుర్తింపు పత్రం. ఇటీవల కాలంలో అన్ని ఆధార్ ధ్రువీకరణతోనే సాగుతున్నాయి. ప్రభుత్వం సేవలు, బ్యాంకింగ్, టెలికాం ఇలా ఏది చేయాలన్నా తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాల్సిందే. అది ఆన్ లైన్ అయినా, ఆఫ్ లైన్ అయినా ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఆధార్ కార్డును భద్రంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి ఈ ఆధార్ కార్డును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ…

  • Aadhaar: మీ ఆధార్‌కు ఏ నంబర్ లింక్ అయ్యిందో మర్చిపోయారా? మరేం పర్లేదు.. ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు..

    Aadhaar: మీ ఆధార్‌కు ఏ నంబర్ లింక్ అయ్యిందో మర్చిపోయారా? మరేం పర్లేదు.. ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు..

    Aadhaar: మీ ఆధార్‌కు ఏ నంబర్ లింక్ అయ్యిందో మర్చిపోయారా? మరేం పర్లేదు.. ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు.. మీ ఆధార్ నంబర్ కు ఏ ఫోన్ నంబర్ లింక్ చేశారో మర్చిపోయారా? ఆధార్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చిన ఫోన్ నంబర్ మీరు మార్చేశారా? ఆ నంబర్ ఇప్పుడు మీ దగ్గర లేదా? మీరేమి టెన్షన్ పడనవసరం లేదు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) మీ ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీలను సులభంగా వెరిఫై చేసుకొనే…

  • Masked Aadhar card -మాస్క్‌డ్ ఆధార్ కార్డు’ అంటే ఏంటో తెలుసా ? ఆ కార్డుతో ఎన్ని లాభాలో తెలుసా ?

    Masked Aadhar card -మాస్క్‌డ్ ఆధార్ కార్డు’ అంటే ఏంటో తెలుసా ? ఆ కార్డుతో ఎన్ని లాభాలో తెలుసా ?

    మాస్క్‌డ్ ఆధార్ కార్డు’ అంటే ఏంటో తెలుసా ? ఆ కార్డుతో ఎన్ని లాభాలో తెలుసా ? ఆధార్ కార్డు అంటే భారత్ లో ఉండే అందరికి తెలుసు.. ఎందుకంటే ఈ ఆధార్ కార్డు మన ఐడెంటిటీ ప్రూఫ్ కాబట్టి.. ఎక్కడికి వెళ్లిన ఈ ప్రూఫ్ ఖచ్చితంగా చూపించాల్సిందే. అంతేకాదు ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందాలన్న ఆధార్ ఉండాల్సిందే. అలాంటి ఈ ఆధార్ కార్డును యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసింది.…