-
A Place of Mysteries: ప్రపంచంలోనే ఈ బీచ్ వెరీ స్పెషల్.. రోజుకు రెండు గంటలు మాయం.. అప్పుడు ముత్యాలు లభ్యం ఎక్కడంటే..!
Hide and Seek Beach: పిల్లలు ఆడుకునే ఆటల్లో ఒకటి హైడ్ అండ్ సీక్.. మరి అదే ఆటను ప్రకృతి చేసే మాయాజాలంతో సముద్రం ఆడితే.. ఊహించడానికే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది.. దాగుడుమూతలు ఆడే ఒక బీచ్ ఉన్న విషయం చాలా మందికి తెలియదు. అవును ఆ హైడ్ అండ్ సీక్ బీచ్ మనదేశంలోనే ఉంది. ఈ బీజ్ రోజుకి రెండు సార్లు కనుమరుగువుతుంది. అవును నిజంగా సముద్రం రోజు కు రెండు సార్లు కొంచెం…