Kalagnanam Ayodhya : అయోధ్య విషయంలో బ్రహ్మంగారు చెప్పిన షాపింగ్ నిజాలు..!


Kalagnanam Ayodhya : బ్రహ్మంగారు తన కాలజ్ఞానం ద్వారా భవిష్యత్తులో జరిగే ఎన్నో విషయాల గురించి ఊహించి ముందుగానే రాశారు. అటువంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అయోధ్య విషయంలో కూడా బ్రహ్మంగారు చెప్పిన చాలా నిజాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం..
కాలజ్ఞానం అంటే భవిష్యత్తులో జరగబోయేది ముందుగానే ఊహించి చెప్పడం.. భవిష్యత్తులో జరిగి అనేక సంఘటనలను విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంధాలలో భద్రపరిచారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే ఆయన రాసిన కాలజ్ఞానం. ఆయన ఎన్నో మహిమలు చూపెట్టాడు. మరి ఇప్పటివరకు చెప్పిన విషయాలు ఏంటి అలాగే కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా అయోధ్య విషయంలో బ్రహ్మంగారు చెప్పిన షాకింగ్ వివరాలు అన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం.. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది లేదు. ఒక అమ్మ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది అన్నాడు. ఇక ఇందిరా గాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని చెప్పారు. కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు మందులు ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడ అగ్రహారాలు కనిపించడం లేదు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు మనం ఇప్పటివరకు ఎన్నో చూసాం. అలాగే ప్రస్తుత కాలంలో కూడా ప్రజలు భయంకర రోగాలకు గురవుతున్నారు. మనుషులు మృగాల ప్రవర్తిస్తున్నారు.

వాటికి మందు అనేది లేదు.. ఇటువంటి వ్యాధులు వచ్చినవారు మరణించక తప్పడం లేదు. అక్రమ సంబంధాలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగి హత్యలకు కూడా దారితీస్తున్నాయి. అలాగే ఇప్పుడు అయోధ్య విషయంలో కూడా బ్రహ్మంగారి చెప్పిన షాకింగ్ నిజాలు జరుగుతున్నాయి. అనే వార్త మనం వింటూ ఉన్నాం.. అంటే అయోధ్య విషయంలో కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయని మనం ఇప్పటివరకు ఎన్నో వార్తలు విన్నాం. అవి కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసినట్లు ఎన్నో రకాల వార్తలు కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఒకేసారి అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో వేల సంఖ్యలో వానరులు వచ్చాయని అంటే వేల సంఖ్యలో వానరు గుంపు అయోధ్యలో రామ మందిరం నిర్మాణ సమయంలో కనిపించని వానరులు అంటే హనుమంతుని సైన్యం శ్రీరామచంద్ర మూర్తిల వారికి హనుమాన్ ని మించిన భక్తుడు మరొకరు లేరని విషయం మనందరికీ తెలిసిందే.. ఈ విధంగా అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్న సమయంలో ఈ విధంగా శ్రీరాముని దర్శనార్థం వచ్చినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇటువంటి విషయాలని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినట్టు మనం ఎన్నో రకాల వార్తలు చూస్తున్నాము. అలాగే ఒకేసారి వందలాది పాములు ఒకేసారి రామ మందిని నిర్మాణ సమయంలో వచ్చాయి. అంటే రామ మందిరం నిర్మాణం అనేది వందల సంవత్సరాలుగా ప్రతి ఒక్క హిందువు ఎదురుచూస్తున్న కళ. ఆ కళ ఇప్పుడు నిజం కాబోతుంది.
అంటే ఈ విధంగా మనుషులు మాత్రమే కాకుండా అనేక రకాల ప్రార్థన నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నాయని ఆ శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకునేందుకు మనుషులు మాత్రమే కాకుండా జీవాలు కూడా రామ మందిరం నిర్మాణం జరిగే చోటికి వస్తున్నాయని మనకు తెలుస్తుంది. అక్కడికి వచ్చినట్లు మనం వార్తలు వింటున్నాం. అంటే ఈ విధంగా ఆ శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకునేందుకు ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీర్వాదాలు పొందుకునేందుకు కేవలం మనుషులు మాత్రమే కాదు మూగజీవాలు కూడా ఎంతగానోవాటికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. మందిరానికి మొత్తం 392 స్తంభాలు మరియు 44 తలుపులు ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీ రాముని చిన్ననాటి బాలరూప విగ్రహం ఉంటుంది. మొదటి అంతస్తులో శ్రీరాముని దర్బార్ ఉంటుంది. మందిరంలో ఐదు మండపాలు ఉన్నాయి. రంగమండపం, సభ మండపం ప్రార్ధన మరియు కీర్తన మండపాలు ఈ మండపాలన్నీ దేవతల విగ్రహాలతో అలంకరించబడ్డాయి. వికలాంగులు వృత్తుల సౌకర్యం రాంపులు మరియు లెఫ్ట్ లు కూడా ఉన్నాయి. మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు మరియు 14 అడుగుల వెడల్పుతో ప్రాకార కూడా నిర్మించబడింది. మందిరంలోని నాలుగు మూలల్లో సూర్యుడు దేవి భగవతి గణపతి శివుడి ఆలయాలు కూడా ఉన్నాయి. ఉత్తరంలో అన్నపూర్ణమ్మ దేవస్థానం.. మహర్షి అగస్త్య మహర్షి నిషాద్రాజ్ శబరిమాత దేవి అహల్య మంత్రాలు ఉన్నాయి. మందిరంలో ఎక్కడా కూడా ఇనుము వాడలేదు. మందిరం యొక్క పునాది 14 మీటర్ల మండపాటి ఆర్సిసితో నిర్మించబడింది. ఇంతటి విశిష్టత కలిగిన నిర్మాణం దాదాపుగా పూర్తయినట్లే జనవరి 22వ తేదీన విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కూడా జరగబోతుంది. నిర్మిస్తున్న సమయంలో ఇటువంటి వింతలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అటువంటి వింతలు జరుగుతాయని వీరబ్రహ్మేంద్రస్వామి గారు చెప్పాడు…

See also  District Wise Temples list in AP-ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా..