నెలకి లక్ష పైనే జీతం తో డిగ్రీ తో CBRI లో ఉద్యోగాలు. వివరాలు ఇవే.

CSIR- సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్- రూర్కీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
వివరాలు:

* టెక్నికల్ అసిస్టెంట్: 24 పోస్టులు

అర్హత: డిప్లొమా (సివిల్/ ఆర్కిటెక్చర్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్ ఇంజినీరింగ్), బీఎస్సీ (ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ జియాలజీ).

Salary details: నెలకు రూ.35,400 – రూ.1,12,400.

Age limit: 28 ఏళ్లు మించకూడదు.

Fee for application: రూ.100. SC/ST/PWD/మహిళలు/మాజీ-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-02-2024.

పోస్ట్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌లను పంపడానికి చివరి తేదీ: 20.02.2024.

Details :

Details : https://cbri.res.in/

See also  BA, BSc, BCom వ్యక్తులకు బంపర్ ఖాళీ, రూ. 70000 కంటే ఎక్కువ జీతం, ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి