IOCL Recruitment 2024: ఐవోసీఎల్‌లో 473 అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..


మొత్తం ఖాళీల సంఖ్య: 473పైప్‌లైన్‌ రీజియన్లు: వెస్ట్రన్, నార్తెర్న్, ఈస్ట్రన్, సదరన్, సౌత్‌ ఈస్ట్రన్‌.
అర్హత: 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 12.01.2024 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 01.02.2024.
అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ తేదీలు: 09.02.2024 నుంచి 18.02.2024 వరకు.
రాతపరీక్ష తేది: 18.02.2024.

వెబ్‌సైట్‌: https://www.iocl.com/

See also  Railway Recruitment | రైల్వేలో 5696 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ కొలువులు