Indian Coast Guard Recruitment 2024: భారత తీర రక్షక దళంలో 260 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..


మొత్తం పోస్టుల సంఖ్య: 260రీజియన్‌/జోన్‌ల వారీగా ఖాళీలు: నార్త్‌-79, వెస్ట్‌-66, నార్త్‌ ఈస్ట్‌-68, ఈస్ట్‌-33, నార్త్‌ వెస్ట్‌-12, అండమాన్‌-నికోబార్‌-03.
అర్హత: 10+2(మ్యాథ్స్, ఫిజిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 18 నుంచి 22 ఏళ్లు ఉండాలి.
ప్రారంభ వేతనం: నెలకు రూ.21,700.

ఎంపిక విధానం: స్టేజ్‌-1, స్టేజ్‌-2, స్టేజ్‌-3, స్టేజ్‌-4 పరీక్షలు, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశాలన ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 13.02.2024
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.02.2024

  1. వెబ్‌సైట్‌: https://joinindiancoastguard.cdac.in/
See also  AP Home Dept Jobs : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. అగ్నిమాపక శాఖలో ఉద్యోగాలు..!