-
బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మధ్య తేడాలేంటి.. ఎందుకు వాడతారో తెలుసా…
బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ రెండూ వంటగదిలో అవసరమైన పదార్థాలు. భారతీయులు బజ్జీలు, కేకుల వంటి వంటల్లో బేకింగ్ సోడా (Baking soda)ను వాడుతుంటారు. అందం, ఆరోగ్యం కోసం కూడా దీన్ని ఉపయోగిస్తారు. దీనిని తినేసోడా, వంటసోడా అని కూడా పిలుస్తారు. అయితే బేకింగ్ పౌడర్ (Baking powder) కూడా అచ్చం దీని లాగానే కనిపిస్తుంది. చాలామంది ఈ రెండింటి మధ్య తేడా తెలియక వంటల్లో తప్పుగా వాడేస్తుంటారు. చూసేందుకు ఒకేలా కనిపించినా ఇవి రెండూ వేర్వేరు…
-
నీటిలో తడిస్తే చేతివేళ్లకు ముడతలు.. ఎందుకో తెలుసా?
స్విమ్మింగ్ చేసినప్పుడు లేదా వర్షంలో ఎక్కువసేపు తడిసినప్పుడు చేతివేళ్లు, కాళ్లపై ఉండే చర్మం ముడతలు పడుతుంది. కానీ ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు సైంటిస్టులు. అయితే తాజాగా అందుకుగల కారణాన్ని, దానివల్ల కలిగే లాభాలను తెలుసుకోగలిగారు. చేతివేళ్లు ముడతలు పడటానికి వెచ్చటి నీటిలో అయితే 3.5 నిమిషాలు, చల్లని నీటిలో అయితే 10 నిమిషాల సమయం పడుతుందని, అయినప్పటికీ గరిష్టంగా రింకిల్స్ వచ్చేందుకు 30 నిమిషాలు అవసరమన్నారు. ‘ఓస్మోసిస్’ అని పిలువబడే ప్రక్రియ ద్వారా…
-
Roti: చపాతీలు చేసేటప్పుడు ఇంటి సభ్యులను లెక్కపెట్టి చేస్తున్నారా? అలా చేస్తే అంతా అశుభమే..
బరువు తగ్గడం కోసం ఇప్పుడు ఎక్కువ మంది రాత్రిపూట చపాతీలను తినడానికే ఇష్టపడుతున్నారు. అన్నం తినడం తగ్గించారు. అయితే రోటీలు చేసేటప్పుడు కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆహారం మిగలకుండా చేయడం, ఇంట్లో నివసించే సభ్యులను లెక్కపెట్టి దానికి అనుగుణంగా చపాతీలను చేయడం వంటివి చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఇంట్లోని వ్యక్తులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. రోటీలు చేయడానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన నమ్మకాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే జీవితం సుఖంగా సాగిపోతుంది అని…
-
Good Luck: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా.. ఈ సంకేతాలతో మీ అదృష్టం మారినట్టే?
సాధారణంగా మనం చేసే కొన్ను తప్పులు మనకు మన ఆర్థిక పరిస్థితి దెబ్బతీయడానికి కూడా కారణం అవుతూ ఉంటాయి. అయితే నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు అలాగే కొన్ని సంకేతాలు మన ఆర్థికపరిస్థితిని సూచిస్తాయని చెబుతూ ఉంటారు. మరి లక్ష్మీదేవి అనుగ్రహించింది త్వరలో డబ్బులు రాబోతుంది అనడానికి ఎటువంటి సంకేతాలు సూచిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా దేవుడికి పుట్టిన కొబ్బరికాయలు ఇంటికి తీసుకొస్తూ ఉంటాం. అయితే ఆ కొబ్బరి చిప్పల వల్ల కూడా అదృష్టం…
-
Grama Devatalu – గ్రామ దేవతలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు… ఎందుకో తెలుసా ?
ప్రతీ ఇంటికీ ఒక కుటుంబ పెద్ద ఉన్నట్లే, ప్రతీ గ్రామానికీ పెద్దగా, అందరినీ సంరక్షించే తల్లిగా, భూతప్రేతాలను, గాలినీ ధూళినీ దరిచేరనివ్వకుండా గ్రామపు సరిహద్దు వద్దనే కట్టడి చేస్తూ మనల్ని కంటికి రెప్పవలే కాపాడే కల్పవల్లిగా అమ్మవారిని ఆరాధించడం మన సంస్కృతిలోనే ఉంది. అలా కాపాడే తల్లినే గ్రామ దేవత అని పిలుచుకుంటాము. ప్రతీ ఏడు అమ్మవారికి జాతర చేసి, నైవేద్యం సమర్పించి మన కృతజ్ఞత తెలుపు కుంటాము. ఆ జగన్మాత ఒక్కరే అయినా ప్రతీ గ్రామం…