Category: Tradition

  • Naraka lokam : అమ్మో. నరకం ఇలా ఉంటుందా.. మరణించాక ఆత్మ ఎన్ని రోజులకు అక్కడికి చేరుకుంటుంది.!

    Naraka lokam : అమ్మో. నరకం ఇలా ఉంటుందా.. మరణించాక ఆత్మ ఎన్ని రోజులకు అక్కడికి చేరుకుంటుంది.!

    Naraka lokam : పాపాలు చేస్తే యముడు నరకానికి తీసుకెళ్లి సలసలా మరిగే నూనెలో అప్పడం వేయించినట్టు వేయిస్తాడని మనం చాలా సినిమాల్లో చూసాం.. మరి ఈ సినిమాల్లో చూపించినట్లుగా నరకం అనేది నిజంగా ఉందా.. ఉంటే అది ఎక్కడ ఉంది.. నరకంలో ఏ తప్పుకు ఏ శిక్ష వేస్తారు. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.. గరుడ పురాణం ప్రకారం యమలోకం మన భూమికి 86 వేల యోజనాలు అనగా 11 లక్షల ఎనిమిది వందల కిలోమీటర్ల…

  • Roti: చపాతీలు చేసేటప్పుడు ఇంటి సభ్యులను లెక్కపెట్టి చేస్తున్నారా? అలా చేస్తే అంతా అశుభమే..

    Roti: చపాతీలు చేసేటప్పుడు ఇంటి సభ్యులను లెక్కపెట్టి చేస్తున్నారా? అలా చేస్తే అంతా అశుభమే..

    బరువు తగ్గడం కోసం ఇప్పుడు ఎక్కువ మంది రాత్రిపూట చపాతీలను తినడానికే ఇష్టపడుతున్నారు. అన్నం తినడం తగ్గించారు. అయితే రోటీలు చేసేటప్పుడు కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆహారం మిగలకుండా చేయడం, ఇంట్లో నివసించే సభ్యులను లెక్కపెట్టి దానికి అనుగుణంగా చపాతీలను చేయడం వంటివి చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఇంట్లోని వ్యక్తులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. రోటీలు చేయడానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన నమ్మకాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే జీవితం సుఖంగా సాగిపోతుంది అని…

  • Good Luck: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా.. ఈ సంకేతాలతో మీ అదృష్టం మారినట్టే?

    Good Luck: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా.. ఈ సంకేతాలతో మీ అదృష్టం మారినట్టే?

    సాధారణంగా మనం చేసే కొన్ను తప్పులు మనకు మన ఆర్థిక పరిస్థితి దెబ్బతీయడానికి కూడా కారణం అవుతూ ఉంటాయి. అయితే నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు అలాగే కొన్ని సంకేతాలు మన ఆర్థికపరిస్థితిని సూచిస్తాయని చెబుతూ ఉంటారు. మరి లక్ష్మీదేవి అనుగ్రహించింది త్వరలో డబ్బులు రాబోతుంది అనడానికి ఎటువంటి సంకేతాలు సూచిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా దేవుడికి పుట్టిన కొబ్బరికాయలు ఇంటికి తీసుకొస్తూ ఉంటాం. అయితే ఆ కొబ్బరి చిప్పల వల్ల కూడా అదృష్టం…

  • Grama Devatalu – గ్రామ దేవతలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు… ఎందుకో తెలుసా ?

    Grama Devatalu – గ్రామ దేవతలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు… ఎందుకో తెలుసా ?

    ప్రతీ ఇంటికీ ఒక కుటుంబ పెద్ద ఉన్నట్లే, ప్రతీ గ్రామానికీ పెద్దగా, అందరినీ సంరక్షించే తల్లిగా, భూతప్రేతాలను, గాలినీ ధూళినీ దరిచేరనివ్వకుండా గ్రామపు సరిహద్దు వద్దనే కట్టడి చేస్తూ మనల్ని కంటికి రెప్పవలే కాపాడే కల్పవల్లిగా అమ్మవారిని ఆరాధించడం మన సంస్కృతిలోనే ఉంది. అలా కాపాడే తల్లినే గ్రామ దేవత అని పిలుచుకుంటాము. ప్రతీ ఏడు అమ్మవారికి జాతర చేసి, నైవేద్యం సమర్పించి మన కృతజ్ఞత తెలుపు కుంటాము. ఆ జగన్మాత ఒక్కరే అయినా ప్రతీ గ్రామం…

  • Devotional అమ్మవారికి కట్టిన చీరలు భక్తులు ధరించవచ్చా?

    Devotional  అమ్మవారికి కట్టిన చీరలు భక్తులు ధరించవచ్చా?

    అమ్మవారికి కట్టిన చీరలు భక్తులు ధరించవచ్చా? సాధారణంగా అన్ని దేవాలయాల్లో అమ్మవారు కట్టిన చీరలను (శేష వస్త్రం) వేలం వేయడం లేదా ధర కట్టి అమ్మడం షరా మామూలే! కానీ కొందరు భక్తులకు అమ్మవారికి కట్టిన చీరలు ధరించవచ్చా లేదా అనే సందేహం కలుగుతుంటుంది. అమ్మవారికి కట్టిన చీరలు సాధారణ భక్తులు నిరభ్యంతరంగా ధరించవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అయితే ఆ వస్త్రాలు ధరించినప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అలాంటి చీరలను శుక్రవారం నాడు…