Category: Tourism

 • ఆ గుహలోకి వెళ్లడమంటే.. ప్రాణాలపై ఆశ వదిలేసుకోవడమే!

  ఆ గుహలోకి వెళ్లడమంటే.. ప్రాణాలపై ఆశ వదిలేసుకోవడమే!

  Veryovkina Cave The World Deepest Cave In Georgia ఎన్నో గుహలు చూసుంటారు. గుహ అన్వేషకులు వాటన్నింటి చూసుండొచ్చు కానీ ఈ గుహ జోలికి మాత్రం పోయుండరు. ఎందుకంటే వెళ్తే తిరిగి రావడం అంటూ లేని వింత గుహ. ఆ గుహను బయటి నుంచే చూస్తే హడలిపోతాం. ఇక లోపలకి వెళ్లే సాహసం చేస్తే ఇంక అంతే సంగతులు. ఆ గుహ ఎక్కడుందంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన గుహ. జార్జియాలోని నల్లసముద్ర తీరానికి చేరువలో…

 • Peru – బండరాయిలో గుడి… గుళ్లొ రహస్యం -19 చిన్న చిన్న గదులను కలుపుతూ నిర్మించిన ఓ విశాలమైన గది అప్పటి నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

  Peru – బండరాయిలో గుడి… గుళ్లొ రహస్యం -19 చిన్న చిన్న గదులను కలుపుతూ నిర్మించిన ఓ విశాలమైన గది అప్పటి నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

  బండరాయిలో గుడి… గుళ్లొ రహస్యం అదో పురాతన గుడి. అన్ని గుడుల్లాంటిది కాదు. మిగతా గుడులకూ దానికీ చాలా వ్యత్యాసముంది. దాన్ని కట్టిన విధానమే కాదు… దాని చరిత్రలో దాగున్న రహస్యాలూ ఆశ్చర్యం కలిగిస్తాయి. అవేంటో చదివేయండి. పెరూలోని కస్కో అనే పట్టణానికి సమీపంలో ఉందా గుడి. 15వ శతాబ్దం కాలానికి చెందిన ఇన్‌కాన్‌ రాజ్య పాలకులు దాన్ని నిర్మించారు. తర్వాతి కాలంలో ఐరోపా సేనలు ఇన్‌కాన్‌ సామ్రాజ్యంపై దాడి చేసి కోటలు, గుడులను నేలమట్టం చేశాయి.…

 • Horsley Hills: హార్సిలీహిల్స్‌ అసలు పేరేంటో తెలుసా….

  Horsley Hills: హార్సిలీహిల్స్‌ అసలు పేరేంటో తెలుసా….

  హార్సిలీహిల్స్‌..ఈపేరు వింటే మండువేసవిలోనూ హాయిగొలిపే ఆంధ్రాఊటీగా గుర్తొస్తుంది. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులో ఉండి ఆకాశాన్ని తాకుతున్న అనుభూతిని కలిగించే కొండకు ఎక్కెక్కడి నుంచో సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఏ రుతువుతోనూ సంబంధం లేకుండా విడిది చేసేందుకు సందర్శకులు ఇష్టపడ్తారు. చిత్తూరుజిల్లా బి.కొత్తకోట మండలంలోని ఈ హార్సిలీహిల్స్‌ కథేంటి, అసలా పేరెలా వచ్చింది, కొండను ఎలా గుర్తించారన్నదాని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. అసలు పేరు ఏనుగుమల్లమ్మ కొండ హార్సిలీహిల్స్‌ బి.కొత్తకోట మండలం కోటావూరు రెవెన్యూ గ్రామ…

 • Mysterious: బెర్ముడా ట్రయాంగిల్ మాదిరిగానే అక్కడ మాయం అవుతున్న షిప్‌లు.. 84 యేళ్ల తర్వాత వీడిన మిస్టరీ!

  Mysterious: బెర్ముడా ట్రయాంగిల్ మాదిరిగానే అక్కడ మాయం అవుతున్న షిప్‌లు.. 84 యేళ్ల తర్వాత వీడిన మిస్టరీ!

  ఈ భూమిపై కొన్ని మిస్టీరియస్‌ ప్రదేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్లిన వారు ఇప్పటి వరకూ వెనక్కి వచ్చిన దాఖలాలు లేవు. అలాంటి రహస్యమైన ప్రదేశాల్లో కొన్ని సముద్రాలు, సరస్సులు కూడా ఉన్నాయి. అక్కడకు వెళ్లిన ఓడలు మళ్లీ మళ్లీ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇప్పటికే మీరు గుర్తుపట్టి ఉంటారు.. అవును మనం చర్చిస్తోంది కరేబియన్ సముద్రంలో బెర్ముడా ట్రయాంగిల్ గురించే. అక్కడికి వెళ్లిన అనేక నౌకలు రహస్యంగా అదృశ్యమైపోతున్నాయి. ఆపై కొన్నాళ్ల తర్వాత సదరు ఓడ శిథిలాలు బయటపడుతున్నాయి.…

 • Talkad Temple – ఎడారిగా మారిన పుణ్యక్షేత్రం – తలకాడు రహస్యాలు

  Talkad Temple – ఎడారిగా మారిన పుణ్యక్షేత్రం – తలకాడు రహస్యాలు

  ఎడారిగా మారిన పుణ్యక్షేత్రం – తలకాడు! పక్కనే కావేరీ నది… కానీ ఆ ఊరు మాత్రం ఎడారిని తలపిస్తుంది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆ ఊరు ఓ రాణి శాపం కారణంగా అలా మారిపోయిందని చెబుతారు. ఇంతకీ ఎక్కడిదా ఊరు? ఎవరా రాణి? ఆమెకీ మైసూరు రాజ్యానికీ మధ్య సంబంధం ఏమిటి? తెలుసుకోవాలంటే తలకాడు గురించి చదవాల్సిందే.. కర్ణాటకలోని మైసూరుకి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ‘తలకాడు’ అనే పుణ్యక్షేత్రం ఉంది. క్రీ.శ మూడో శతాబ్దం…